ఈ ఆర్టికల్ లో మనం MARG సాఫ్ట్వేర్ లో కస్టమర్ GST ID Bulk గా ఎలా వెరిఫై చేసుకోవాలి అని తెలుసుకుందాం.
మనకున్న Firm లో Suppliers & Customers యొక్క GST Returns perfect గా ఫైల్ చేయాలంటే GSTIN numbers వెరిఫై చేసుకోవాలి.ఇలా వెరిఫై చేసుకోవడం వాళ్ళ fraud Suppliers & Bills ని easy గా identify చేయొచ్చు.
ఒకవేళ GSTIN numberలో mistake ఉంటే Suppliers & Customers మన input correct గా వెళ్ళదు దానివల్ల communication gap వచ్చి Business లో కూడా disturbances create అవ్వడం జరుగుతుంది.
MARG సాఫ్ట్వేర్ లో కింద చూపించిన విధంగా Masters>Ease of GST> Party GST No./State Updation select చేసుకోవాలి.
Party GST No./State Updation select చేసుకున్న తర్వాత కింద చూపించిన విధంగా మనకున్న total Party ‘s(Suppliers & Customers) యొక్క List open అవుతుంది.
ఈ Party ‘s List కింద Menubar లో options ను గమనించండి.ఇక్కడ F 5-Filter అని ఉంది కదా F 5 ప్రెస్ చేయాలి.
F 5 ప్రెస్ చేసాక కింద చూపించిన విధంగా FILTER Dialogue Box open అవుతుంది.
FILTER
A FILTER WITH GSTN(GSTN number ఉన్న Party ‘s లిస్ట్ )
B FILTER W/o GSTN(GSTN number లేని Party ‘s లిస్ట్ )
C FILTER VERIFIED(GSTN number వెరిఫై ఐన Party ‘s లిస్ట్ )
D FILTER NON VERIFIED(GSTN number వెరిఫై చేయని Party ‘s లిస్ట్ )
E FILTER GSTN ERRORS(GSTN number mistake ఉన్న Party ‘s లిస్ట్ )
ఇందులో Options select చేసుకోడానికి Enter key use చేయొచ్చు లేదా Index (A ,B ,C ,D ,E )ప్రెస్ చేయొచ్చు.
ఇక్కడ Option A ప్రెస్ చేస్తే కింద చూపించిన విధంగా GSTN number ఉన్న Party ‘s లిస్ట్ వస్తుంది.
Next F 5 ప్రెస్ చేసి Option B FILTER W/o GSTN ప్రెస్ చేయాలి.
Option B ప్రెస్ చేస్తే కింద చూపించిన విధంగా GSTN number లేని Party ‘s లిస్ట్ వస్తుంది.
F 5 ప్రెస్ చేసి Option C FILTER VERIFIED ప్రెస్ చేయాలి.
Option C ప్రెస్ చేస్తే కింద చూపించిన విధంగా GSTN number వెరిఫై చేసిన Party ‘s లిస్ట్ వస్తుంది.
F 5 ప్రెస్ చేసి Option D FILTER NON VERIFIED ప్రెస్ చేయాలి.
Option D ప్రెస్ చేస్తే కింద చూపించిన విధంగా GSTN number వెరిఫై చేయని Party ‘s లిస్ట్ వస్తుంది.
Example గా GSTN number ఉండీ వెరిఫై చేయని Party ఒకటి సెలెక్ట్ చేసి వెరిఫై చేసి చూద్దాం .కింద చూపిన విధంగా AJANTHA PHARMA DISITR అనే Party యొక్క GSTN number వెరిఫై చేయాలి అని అనుకుంటున్నాను కాబట్టి ఆ Party సెలెక్ట్ చేసుకుని Enter >Enter >Enter ప్రెస్ చేయాలి.
Enter >Enter >Enter ప్రెస్ చేసాక ఒక Alert Box open అవుతుంది కింద చూపిన విధంగా Yes ప్రెస్ చేయాలి.
ఇప్పుడు ఆ Party యొక్క details open అవుతుంది. party యొక్క details అన్ని correct గా ఉన్నాయో లేదో చెక్ చేసుకుని correct గా ఉంటె కింద చూపిన విధంగా UPDATE NAME &ADDRESS మీద ప్రెస్ చేయాలి.
కింద చూపిన List లో గమనించండి మనం verify చేసిన Party ఈ List లో నుండి remove ఐంది.అంటే Automatic గా MARG సాఫ్ట్వేర్ లో Ledgers Address లో Fix అవుతుంది.
F 5 ప్రెస్ చేసి Option E FILTER GSTN ERRORS ప్రెస్ చేయాలి.
Option E ప్రెస్ చేస్తే కింద చూపించిన విధంగా GSTN number తప్పుగా ఉన్న Party ‘s లిస్ట్ వస్తుంది.
Example గా GSTN number తప్పుగా ఉన్న Party ఒకటి సెలెక్ట్ చేసి వెరిఫై చేసి చూద్దాం .కింద చూపిన విధంగా Party మీద ప్రెస్ చేసి Enter >Enter ప్రెస్ చేస్తే ఆ Party యొక్క GSTN number లో mistake ఉంది కాబట్టి Alert చూపిస్తుంది.
ఇలా వచ్చినప్పుడు ఆ Party ని contact చేసి GSTN number correct చేసుకుని Yes సెలెక్ట్ చేసుకుంటే GSTN number verify చేసుకోవచ్చు.
GST clear గా maintain చేయాల్సిన ప్రతి ఒక్క Firm కి ఈ ఆర్టికల్ బాగా ఉపయోగపడుతుంది.
ఈ విధంగా మనం MARG సాఫ్ట్వేర్ లో కస్టమర్ GST ID Bulk గా ఎలా వెరిఫై చేసుకోవాలి అని తెలుసుకున్నాం కదా.
ఇలాంటి Marg సాఫ్ట్వేర్ కి సంబంధించిన మరెన్నో టాపిక్స్ మీద ముందు ముందు అనేక ఆర్టికల్స్ పబ్లిష్ కాబోతున్నాయి కాబట్టి రెగ్యులర్ గా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి, Marg సాఫ్ట్వేర్ గురించి డీటైల్డ్ గా తెలుసుకోండి.
ఇలాంటి ట్యుటోరియల్స్ ఇంకా కావాలి అనుకుంటే మాకు మీ సపోర్ట్ కావాలి. కాబట్టి ఈ పోస్ట్ ని అదే విధంగా, మా వీడియోస్ ని షేర్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి.