Inactive కస్టమర్స్ రిపోర్ట్ Marg ERP లో ఎలా చూడాలో మనం ముందు ఆర్టికల్ లో తెలుసుకున్నాము. ఈ వీడియో లో మనం అడ్రస్ బుక్ రిపోర్ట్ Marg ERP లో ఎలా Export చేయాలి అని తెలుసుకుందాం.
ఒక కంపెనీ లో Address Book Export చేసుకోవాలి,ఎలా Print తీసుకోవాలి, Single /Multiple Area wise కస్టమర్స్ యొక్క లిస్ట్ ఎలా చూడాలి (అంటే వాళ్ళకి సంబంధించిన డిటైల్డ్ అడ్రెస్స్ ) , Salesmen wise/Route wise/Sales wise కస్టమర్స్ యొక్క లిస్ట్ ఎలా చూడాలి అని తెలుసుకుందాం.
Telephone/Address/Label మీద క్లిక్ చేసాక మన కంపెనీ లో ఉన్న టోటల్ Ledgers లిస్ట్ వస్తుంది(కింద ఇమేజ్ ను గమనించండి).
ఇందులో కింద చూపిన విధంగా Find దగ్గర SUN అని టైపు చేసి SUNDRY DEBTORS మీద Enter Key ప్రెస్ చేయాలి.
Enter Key ప్రెస్ చేసాక ఇక్కడ మనం Area wise చూడాలి అనుకుంటున్నాం కాబట్టి Selected Area దగ్గర Yes అని సెలెక్ట్ చేయాలి.
Yes అని సెలెక్ట్ చేసాక Leftside లో CONTROL BOX ఓపెన్ అవుతుంది.
కింద చూపిన విధంగా AREA 8 దగ్గర + symbol ప్రెస్ చేస్తే కింద చూపిన విధంగా టిక్ మార్క్ వస్తుంది అంటే సెలెక్ట్ అయినట్టు.
AREA 8 ను సెలెక్ట్ చేసాక Enter Key ప్రెస్ చేస్తే మళ్ళీ CONTROL BOX కి Redirect అవుతాము.
Enter >Enter ప్రెస్ చేయాలి .ఇప్పుడు కింద ఇమేజ్ ను గమనించండి ఆ particular Area కి సంబంధించిన SUNDRY DEBTORS యొక్క Address Book ఓపెన్ అయింది.
ఇప్పుడు ఈ Address Book ను ఎలా Export చేయాలో చూద్దాం దానికోసం Alt +B ప్రెస్ చేస్తే కింద చూపిన విధంగా ఆప్షన్స్ వస్తాయి E Export ->Excel మీద ప్రెస్ చేసి Export చేసుకోవచ్చు.
E Export ->Excel మీద ప్రెస్ చేసాక ఈ Export అయ్యే ఫైల్ సేవ్ అయ్యే folder యొక్క path ను చూపిస్తుంది Accept బటన్ మీద ప్రెస్ చేయాలి.
Accept బటన్ మీద ప్రెస్ చేసాక Excel Format లో Export అవుతుంది.
ఇప్పుడు File సేవ్ అయిందో లేదో చెక్ చేసుకుందాం దానికోసం MARG సాఫ్ట్వేర్ ను minimize చేసుకుని ఆ Excel ఫైల్ ను ఓపెన్ చేద్దాం.చూసారు కదా ఇలా మనం Salesmen wise/Route wise/Sales wise/Area wise గా Address Book ను Export చేసుకోవచ్చు.
ఈ Excel sheet లో మనకి అవసరం లేదు అనుకున్న columns ను Hide చేసి ప్రింట్చేసుకుని మన Representatives కి కానీ marketing people కి గానీ ఇచ్చి కాంటాక్ట్ చేసి మన Business ని Improve చేసుకోవచ్చు .
సో ఇలా మనం అడ్రస్ బుక్ రిపోర్ట్ Marg ERP లో ఎలా Export చేయాలి అని తెలుసుకున్నాం కదా.
ఇలాంటి Marg సాఫ్ట్వేర్ కి సంబంధించిన మరెన్నో టాపిక్స్ మీద ముందు ముందు అనేక ఆర్టికల్స్ పబ్లిష్ కాబోతున్నాయి కాబట్టి రెగ్యులర్ గా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి, Marg సాఫ్ట్వేర్ గురించి డీటైల్డ్ గా తెలుసుకోండి.
ఇలాంటి ట్యుటోరియల్స్ ఇంకా కావాలి అనుకుంటే మాకు మీ సపోర్ట్ కావాలి. కాబట్టి ఈ పోస్ట్ ని అదే విధంగా, మా వీడియోస్ ని షేర్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి.