అడ్రస్ బుక్ రిపోర్ట్ Marg ERP లో ఎలా Export చేయాలి అని ముందు ఆర్టికల్ లో తెలుసుకున్నాము. ఈ ఆర్టికల్ లో మనం ABC Analysis రిపోర్ట్ Marg ERP లో ఎలా చూడాలో తెలుసుకుందాం.
ABC Analysis సెలెక్ట్ చేసాక కింద చూపిన విధంగా ఓపెన్ అవుతుంది.
ABC analysis INDEX ON దగ్గర క్లిక్ చేస్తే INDEXES లిస్ట్ వస్తుంది ఇందులో కింద చూపిన విధంగా RATE అనే Index ను సెలెక్ట్ చేసుకోవాలి.
Next Alphabet from దగ్గర (Any డిస్ట్రిబ్యూటర్ నెట్వర్క్ లో No .of Inventories మైంటైన్ చేస్తున్నప్పుడు A -Z వరకు ఉన్న Ledger Names అడుగుతుంది ) ఏ Letter తో స్టార్ట్ అయ్యే Ledger నుండి ఏ Letter తో స్టార్ట్ అయ్యే Ledger వరకు Analysis ఇక్కడ B -S అని ఎంటర్ చేసుకుందాం(కింద ఇమేజ్ లో గమనించండి ).
Next ABC analysis on Rate దగ్గర క్లిక్ చేస్తే Types of Rates చూపిస్తుంది ఇక్కడ కింద చూపిన విధంగా A -Rate (అంటే Sale Rate ను బేస్ చేసుకుని )అని సెలెక్ట్ చేసుకోవాలి.
>=దగ్గర Item యొక్క Sale Rate 500 నుండి & <= దగ్గర Item యొక్క Sale Rate 2000 వరకు అని ఎంటర్ చేసుకుందాం(అంటే Item Sale Rate 500-2000 Range లో ఉన్న items dispalay చేస్తుంది ).
Next ABC analysis on Value దగ్గర క్లిక్ చేస్తే Types of Values చూపిస్తుంది ఇక్కడ కింద చూపిన విధంగా Cost డిఫాల్ట్ గా ఉంది ఇక్కడ ఎం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు.
Not Sold/ Issued After దగ్గర year ending డేట్ ఎంటర్ చేయాలి.
All /Available దగ్గర కింద చూపిన విధంగా Available అని సెలెక్ట్ చేసుకోవాలి.
Remaining అన్ని చేంజ్ చేయాల్సిన అవసరం లేదు కింద గమనించండి స్టోర్ దగ్గర (ఒకవేళ మన Organization లో ఎక్కువ Stores ఉంటె అందులో మనకి నచ్చిన Store ని సెలెక్ట్ చేసుకోవచ్చు) మనం ఓపెన్ చేసిన Organization కి ఒక్కటే Store ఉంది అదే Main Store అని సెలెక్ట్ చేసుకుని Enter Key ప్రెస్ చేయాలి.
Enter Key ప్రెస్ చేసాక Select Company అని Companies List వస్తుంది.
ఇక్కడ Shift + * ప్రెస్ చేసి అన్ని Companies ని సెలెక్ట్ చేసుకుని Enter Key ప్రెస్ చేయాలి.
Enter Key ప్రెస్ చేసాక ABC (ALWAYS BETTER CONTROL ) ANALYSIS ఓపెన్ అవుతుంది.
ఈ Particular Products మీద మనం ఎక్కువ Invest చేసాము సో ఇది మనం కంట్రోల్ చేసుకోవాలని అర్ధం.
సో ఇలా మనం ABC Analysis రిపోర్ట్ Marg ERP లో ఎలా చూడాలో తెలుసుకున్నాం కదా.
ఇలాంటి Marg సాఫ్ట్వేర్ కి సంబంధించిన మరెన్నో టాపిక్స్ మీద ముందు ముందు అనేక ఆర్టికల్స్ పబ్లిష్ కాబోతున్నాయి కాబట్టి రెగ్యులర్ గా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి, Marg సాఫ్ట్వేర్ గురించి డీటైల్డ్ గా తెలుసుకోండి.
ఇలాంటి ట్యుటోరియల్స్ ఇంకా కావాలి అనుకుంటే మాకు మీ సపోర్ట్ కావాలి. కాబట్టి ఈ పోస్ట్ ని అదే విధంగా, మా వీడియోస్ ని షేర్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి