OutStanding రిపోర్ట్ ను Marg ERP లో ఎలా చూడాలో మనం ముందు ఆర్టికల్ లో తెలుసుకున్నాము. ఈ ఆర్టికల్ లో మనం Sale Invoice / Return Invoices Bulk గా Marg ERP లో ఎలా ప్రింట్ తీసుకోవాలి అని తెలుసుకుందాం.
మన System /Software ఏదయినా మనం manual గా కొంత Data Secure గా ఉంచుకోవాల్సి వస్తుంది అలాంటప్పుడు మనం Bulk గా Sale /Purchase/Sale Return /Purchase Return Invoices ప్రింట్ తీసుకోవాలి అదెలాగో ఇప్పుడు చూద్దాం.
Modify Bill సెలెక్ట్ చేసాక కింద చూపిన విధంగా Modify Dialogue Box ఓపెన్ అవుతుంది . దీనికి Shortcut Key Alt +M .
ఇందులో Custom దగ్గర క్లిక్ చేస్తే పైన చూపిన విధంగా options వస్తాయి ఇక్కడ ఏమి చేంజ్ చెయ్యట్లేదు.
ఇప్పుడు డేట్ దగ్గర కింద చూపిన విధంగా Financial Year ను ఎంటర్ చేసి Enter Key ప్రెస్చేయాలి.
Alt +B ప్రెస్ చేసాక కింద చూపిన విధంగా REPORT FILTERATION BOX ఓపెన్ అవుతుంది. ఇందులో Report/Invoice దగ్గర కింద చూపిన విధంగా Invoice అని సెలెక్ట్ చేసుకోవాలి.
Next From Date & To Date దగ్గర Financial Year Starting Date అండ్ Ending Date ఎంటర్ చేయాలి.
From Bill & To Bill దగ్గర Dates ఇవ్వాలి అనుకుంటే ఇవ్వొచ్చు లేదంటే ఎంటర్ చేయక పోయిన పర్వాలేదు. Party దగ్గర కింద చూపిన విధంగా Yes అని సెలెక్ట్ చేస్తే Party List వస్తుంది అందులో మనం Party చేసుకోవాలి(Ex.Mediplus). ఇక్కడ M.R., Route ,Area ,Group అన్ని ఏమి చేంజ్ చేయాల్సిన అవసరం లేదు.
కింద చూపిన విధంగా View button మీద క్లిక్ చేయాలి.
View button మీద క్లిక్ చేసాక కింద చూపిన విధంగా వస్తుంది ఇక్కడ Enter Key ప్రెస్ చేయాలి.
Enter Key ప్రెస్ చేసాక ఆ particular Party కి సంబందించిన Total Invoices ప్రింట్ అవుతున్నాయి.ఇక్కడ ప్రింటర్ Disable చేసి PDF Enable చేసాం కాబట్టి PDF Format కో Export అవుతాయి .
ఈ Invoices ఆప్షన్ ఉపయోగించేటప్పుడు చాల జాగ్రత్తగా ఉండాలి ప్రింటర్ Compulsary గా Disable చేసి ఉంచాలి ఎందుకంటే మనం క్లిక్ చేయగానే Automatic గా Total Invoices ప్రింట్ అవుతాయి. Total Invoices అంటే చాల ఉంటాయి ఒక్కసారి ప్రింట్ అవ్వడం స్టార్ట్ ఐతే మధ్యలో ఆపడం కుదరదు.
పైన ఇమేజ్ లో గమనించండి ప్రింటర్ Disable గా ఉంది కాబట్టి Save As అని అడుగుతుంది మనకి కావాల్సిన ఫోల్డర్లో మనం సేవ్ చేసుకోవచ్చు.
అలాగే Purchase Invoices కూడా చూద్దాం దానికోసం ఇప్పుడు మెనూ లో పైన చూపిన విధంగా Transactions >Purchase >Modify Bill ను సెలెక్ట్ చేసుకోవాలి.
Modify Bill సెలెక్ట్ చేసాక పైన చూపిన విధంగా Modify Dialogue Box ఓపెన్ అవుతుంది . దీనికి Shortcut Key Alt +M .
ఇందులో డేట్ దగ్గర కింద చూపిన విధంగా Financial Year ను ఎంటర్ చేసి Total Purchase Invoices కావాలి కాబట్టి Alt +B ప్రెస్ చేయాలి
Alt +B ప్రెస్ చేసాక పైన చూపిన విధంగా REPORT FILTERATION BOX ఓపెన్ అవుతుంది. ఇందులో Report/Invoice దగ్గర Invoice అని సెలెక్ట్ చేసుకుని View button మీద క్లిక్ చేస్తే Total Purchase Invoices ప్రింట్ తీసుకోవచ్చు.
సో ఇలా మనం Sale Invoice / Return Invoices Bulk గా Marg ERP లో ఎలా ప్రింట్ తీసుకోవాలి అని తెలుసుకున్నాం కదా.
ఇలాంటి Marg సాఫ్ట్వేర్ కి సంబంధించిన మరెన్నో టాపిక్స్ మీద ముందు ముందు అనేక ఆర్టికల్స్ పబ్లిష్ కాబోతున్నాయి కాబట్టి రెగ్యులర్ గా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి, Marg సాఫ్ట్వేర్ గురించి డీటైల్డ్ గా తెలుసుకోండి.
ఇలాంటి ట్యుటోరియల్స్ ఇంకా కావాలి అనుకుంటే మాకు మీ సపోర్ట్ కావాలి. కాబట్టి ఈ పోస్ట్ ని అదే విధంగా, మా వీడియోస్ ని షేర్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి