How to create a New Financial Year in Marg Software in Telugu

హాయ్, ఏప్రిల్ 1st చాలు, మన అందరికి మన MARG సాఫ్ట్వేర్ లో ఫైనాన్షియల్ ఇయర్ క్రియేట్ చేయడం చాలా అవసరం. అందుకే ఈ ఆర్టికల్  లో మనం New Financial Year ని Marg  సాఫ్ట్వేర్ లో ఎలా క్రియేట్ చేయాలి అని తెలుసుకుందాం.

ఒక company లో మనం New Financial Year ని create చేయాలంటే  Additional Backup తీసి పెట్టుకోవాలి. సో ఇప్పుడు Backup ఎలా తీసుకోవాలో చూద్దాం. List of companies లో ఒక company సెలెక్ట్ చేసుకుని Enter Key ప్రెస్ చేయాలి.

How to create a New Financial Year in Marg Software in Telugu 1

Enter Key ప్రెస్ చేసాక పైన చూపిన విధంగా options వస్తాయి. ఇందులో  C BACKUP OF FINANIAL YEAR ను మీద Enter Key ప్రెస్ చేయాలి.

How to create a New Financial Year in Marg Software in Telugu 2

Enter Key ప్రెస్ చేసాక పైన చూపిన విధంగా MANUAL BACKUP TRANSFER TO అని ఓపెన్ అవుతుంది.

How to create a New Financial Year in Marg Software in Telugu 2-1

ఇందులో  Backup of Batch History మరియు Backup of Transaction History  దగ్గర డిఫాల్ట్ గా No అని ఉంది Yes అని సెలెక్ట్ చేసుకుని 3 సార్లు  Enter Key ప్రెస్ చేయాలి.

How to create a New Financial Year in Marg Software in Telugu 3

Enter Key ప్రెస్ చేసాక పైన చూపిన విధంగా  BACKUP ఐన ఫైల్ చూపిస్తుంది. Backup తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు New Financial Year ని ఎలా create చేయాలో చూద్దాం. దానికోసం Esc బటన్ ప్రెస్ చేయాలి.

How to create a New Financial Year in Marg Software in Telugu 4

Esc బటన్ ప్రెస్ చేసాక Enter Key లేదా F 8 ప్రెస్ చేస్తే  పైన చూపిన విధంగా ఒప్షన్స్ వస్తాయి. మనం New Financial Year ని create చేయాలి అనుకుంటున్నాం కాబట్టి ఇందులో E NEW FINANCIAL YEAR ని సెలెక్ట్ చేసుకోవాలి. E NEW FINANCIAL YEAR ని సెలెక్ట్ చేసుకోడానికి E ప్రెస్ చేయాలి.

How to create a New Financial Year in Marg Software in Telugu 5

E ప్రెస్ చేసాక పైన చూపిన విధంగా NEW YEAR CREATION Dialogue Box ఓపెన్ అవుతుంది. ఇందులో గమనించండి Previous Financial Year From : 01-04-2022 To: 31-03-2023 మరియు New Financial Year From :  01-04-2023 To: 31-03-2024 అని చూపిస్తుంది

How to create a New Financial Year in Marg Software in Telugu 6

పైన చూపిన విధంగా Accept బటన్ మీద క్లిక్ చేయాలి.ఒకవేళ మీరు Company కి సంబంధించిన video చూడాలి అనుకుంటే Help Tutorial మీద క్లిక్ చేసి చూసుకోవచ్చు.

How to create a New Financial Year in Marg Software in Telugu 7

Accept  ప్రెస్ చేసాక పైన చూపిన విధంగా Warning అని ఒక నోటిఫికేషన్ చూపిస్తుంది. అంటే మనం కొత్త Financial Year ని క్రియేట్  చేయబోతున్నాం (from 01-04-2023 to 31-03-2024) Shall I Proceed ? అని అడుగుతుంది.

How to create a New Financial Year in Marg Software in Telugu 8

ఇక్కడ పైన చూపిన విధంగా Yes బటన్ మీద క్లిక్ చేయాలి.

How to create a New Financial Year in Marg Software in Telugu 9

Yes బటన్ మీద క్లిక్ చేసాక పైన చూపిన విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో డిఫాల్ట్ గా వచ్చినవి అన్ని ఎలా ఉందొ అలాగే Accept చేసి కింద చూపిన విధంగా Yes బటన్ మీద క్లిక్ చేయాలి.

How to create a New Financial Year in Marg Software in Telugu 10

Yes బటన్ మీద క్లిక్ చేసాక కింద చూపిన విధంగా కొత్త Financial Year ని క్రియేట్ అవుతుంది. కొత్త Financial Year ని క్రియేట్ అయ్యాక కింద చూపిన విధంగా New History క్రియేట్ చేయాలా అని నోటిఫికేషన్ వస్తుంది ఇక్కడ OK బటన్ మీద క్లిక్ చేయాలి .

How to create a New Financial Year in Marg Software in Telugu 11

OK బటన్ మీద క్లిక్ చేసాక కింద చూపిన విధంగా List of companies కి Redirect అవుతాము. ఇప్పుడు New Financial Year క్రియేట్ అయిందో లేదో చెక్ చేసుకోవాలి. దానికోసం మనకి కావాల్సిన కంపెనీ మీద Enter Key ప్రెస్చేయాలి .

How to create a New Financial Year in Marg Software in Telugu 12

Enter Key ప్రెస్ చేసాక పైన చూపిన విధంగా options వస్తాయి. ఇందులో  A MARG GATEWAY  మీద Enter Key ప్రెస్ చేయాలి లేదంటే Aప్రెస్ చేయాలి.

How to create a New Financial Year in Marg Software in Telugu 13

చూసారు కదా New Financial Year క్రియేట్ అయింది (పైన ఇమేజ్ లో గమనించండి). ఇప్పుడు ఈ New Financial Year మీద Enter Keyప్రెస్ చేయాలి.

How to create a New Financial Year in Marg Software in Telugu 14

Enter Key ప్రెస్ చేసాక పైన చూపిన విధంగా  MARG GATEWAY  ఓపెన్ అవుతుంది.ఇప్పుడు మనం Batch History ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకుందాం.

How to create a New Financial Year in Marg Software in Telugu 15

Batch History  క్రియేట్ చేయడానికి పైన చూపిన  విధంగా  Reports > Management Reports > Utilities > Create History > Create Batch History   మీద క్లిక్ చేయాలి.

How to create a New Financial Year in Marg Software in Telugu 16

Create Batch History   మీద క్లిక్ చేసాక పైన చూపిన విధంగా Create Batch History Dialogue Box ఓపెన్ అవుతుంది. ఇందులో Type <SURE> దగ్గర SURE అని  టైపు చేయాలి. SURE అని  టైపు చేసాక MARG GATEWAY కి Redirect అవుతాము.

How to create a New Financial Year in Marg Software in Telugu 17

ఇప్పుడు మనం Bill  History ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకుందాం. Bill  History  క్రియేట్ చేయడానికి పైన చూపిన  విధంగా  Reports > Management Reports > Utilities > Create History > Create Bill  History   మీద క్లిక్ చేయాలి.

How to create a New Financial Year in Marg Software in Telugu 18

Create Bill  History   మీద క్లిక్ చేసాక పైన చూపిన విధంగా Create Bill  History Dialogue Box ఓపెన్ అవుతుంది. ఇందులో Type <SURE> దగ్గర SURE అని  టైపు చేయాలి. SURE అని  టైపు చేసాక ఆటోమేటిక్ గా సాఫ్ట్వేర్ History Create చేసుకుని MARG GATEWAY కి Redirect అవుతుంది.

ఇప్పుడు Sale Bill యొక్క Series ను చేంజ్ చేయడానికి Alt +N ప్రెస్ చేయాలి.

How to create a New Financial Year in Marg Software in Telugu 19

Alt +N ప్రెస్ చేసాక పైన చూపిన విధంగా  SALE ENTRY ఓపెన్ అవుతుంది.

How to create a New Financial Year in Marg Software in Telugu 20

ఇందులో  Date మీద ప్రెస్ చేయగానే  పైన చూపిన విధంగా Date Not Matched with Current Date అని Condition వస్తుంది ఎందుకంటే మనం New Financial Year మొదలవ్వక ముందే మనం ఈ ఆర్టికల్ రాస్తున్నాం కాబట్టి ఇక్కడ Yes మీద క్లిక్ చేయాలి.

How to create a New Financial Year in Marg Software in Telugu 21

Yes మీద క్లిక్ చేశాక పైన చూపిన విధంగా Ledgers లిస్ట్ వస్తుంది.ఇందులో ఎదో ఒక Ledger ను సెలెక్ట్ చేసుకోవాలి.

Ledger ను చేసాక కింద చూపిన విధంగా వస్తుంది ఇక్కడ Left Arrow Symbol చూపిస్తుంది కదా మన కీబోర్డ్ లో  Left Arrow ప్రెస్ చేయాలి.

How to create a New Financial Year in Marg Software in Telugu 22

Left Arrow ప్రెస్ చేసాక కింద చూపిన విధంగా  Bill No . దగ్గర ఉదాహరణకు GST23 series ఎంటర్ చేసుకుందాం.

How to create a New Financial Year in Marg Software in Telugu 23

GST23 series ఎంటర్ చేసాక కింద చూపిన విధంగా WANT TO CHANGE NO. <SURE> అని అడుగుతుంది ఇక్కడ  SURE అని టైపు చేసి Enter Key ప్రెస్ చేయాలి.

How to create a New Financial Year in Marg Software in Telugu 24

ఇప్పుడు ఇక్కడ ఎదో ఒక Bill  ఎంటర్ చేసి సేవ్ చేసుకోవాలి.

How to create a New Financial Year in Marg Software in Telugu 25

కింద ఇమేజి  చుడండి Bill  ఎంటర్ చేసాము.

How to create a New Financial Year in Marg Software in Telugu 26

కాబట్టి సేవ్ చేయడానికి 2 3 సార్లు Tab ప్రెస్ చేసి  కింద చూపిన విధంగా SAVE BILL మీద క్లిక్ చేయాలి.

How to create a New Financial Year in Marg Software in Telugu 27

ఇప్పుడు ఆటోమాటిక్ గా సెకండ్ BILL NO. అదే series లో వచ్చేస్తుంది.

How to create a New Financial Year in Marg Software in Telugu 28

ఇక్కడ Esc బటన్ ప్రెస్ చేయాలి.

How to create a New Financial Year in Marg Software in Telugu 29

ఇప్పుడు సెకండ్ BILL NO. చూడాలి అనుకుంటే కింద చూపిన విధంగా ఒక Ledger ని సెలెక్ట్ చేసుకుంటే BILL NO. తో SALE ENTRY ఓపెన్ అవుతుంది.

How to create a New Financial Year in Marg Software in Telugu 30

ఇలానే మనం Voucher Bill No. ను కూడా మార్చుకోవాల్సి ఉంటుంది ఇది mandatory.

ఇప్పుడు మనం Marg సాఫ్ట్వేర్ లో New Financial Year ని ఎలా క్రియేట్ చేయాలో  తెలుసుకున్నాం కదా.

ఇలాంటి Marg సాఫ్ట్వేర్ కి సంబంధించిన మరెన్నో టాపిక్స్ మీద ముందు ముందు అనేక ఆర్టికల్స్ పబ్లిష్ కాబోతున్నాయి కాబట్టి రెగ్యులర్ గా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి. Marg సాఫ్ట్వేర్ గురించి డీటైల్డ్ గా తెలుసుకోండి.
ఇట్లాంటి మరిన్ని ట్యుటోరియల్స్ మరిన్ని కావాలి అనుకుంటే మాకు మీ సపోర్ట్ కావాలి. కాబట్టి ఈ పోస్ట్ ని అదే విధంగా, మా వీడియోస్ ని షేర్ చేయండి. మమ్మల్ని సపోర్ట్ చేయండి

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top