How to Validate HSN code in Tally Prime in Telugu
Tally Prime సాఫ్ట్వేర్ లో కస్టమర్ GSTIN ఎలా వెరిఫై చేయాలో మనం ముందు ఆర్టికల్ లో తెలుసుకున్నాము. ఈ ఆర్టికల్ లో మనం Tally Prime సాఫ్ట్వేర్ లో కస్టమర్ HSN కోడ్ ఎలా వ్యాలీడేట్ చేయాలి అని తెలుసుకుందాం. దానికోసం మనం ముందుగా Tally సాఫ్త్వేర్ ని ఓపెన్ చేసుకోవాలి. అప్పుడు క్రింది ఇమేజ్ లో లాగా వస్తుంది. టర్నోవర్ Below 1.5 crore ఉంటే HSN code మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. టర్నోవర్ 1.5 […]
How to Validate HSN code in Tally Prime in Telugu Read More »