How to pay TDS Challan through online in Telugu
Tally Prime సాఫ్ట్వేర్ లో All Ledgers Opening Balance జీరో చేయటం ఎలా అని మనం ముందు ఆర్టికల్ లో తెలుసుకున్నాము. ఈ ఆర్టికల్ లో మనం TDS / TCS ఆన్లైన్ ద్వారా ఎలా pay చేయాలి అని తెలుసుకుందాం. TDS / TCS Challan No. 281 ఆన్లైన్ ద్వారా ఎలా pay చేయాలంటే ముందుగా onlineservices.tin.egovt.nsdl.com Website ను ఓపెన్ చేయాలి. Website ను ఓపెన్ చేసాక పైన చూపిన విధంగా […]
How to pay TDS Challan through online in Telugu Read More »