How to Change Default Data Path Setting in Tally Prime in Telugu

Tally Prime సాఫ్ట్వేర్ లో Backup ని ఏ విధంగా Restore చేయాలి అని మనం ముందు ఆర్టికల్ లో తెలుసుకున్నాము. ఈ ఆర్టికల్  లో మనం Tally Prime సాఫ్ట్వేర్ లో Default Data Path ఏ విధంగా మార్చుకోవాలి అని తెలుసుకుందాం.

Gateway of Tally లో

How to Change Default Data Path Setting in Tally Prime in Telugu 1

Default Data Path అంటే  ప్రెసెంట్ ఉన్న company యొక్క Data Path  ను చూద్దాం. Data Path ను చూడడానికి ముందుగా F 3 ప్రెస్ చేయాలి.

How to Change Default Data Path Setting in Tally Prime in Telugu 2

F 3 ప్రెస్ చేసాక పైన చూపిన విధంగా ఒక company select చేసుకోవాలి.ఇప్పుడు కింద చూపిన విధంగా Shut Company  సెలెక్ట్ చేసుకోవాలి.

How to Change Default Data Path Setting in Tally Prime in Telugu 3

Shut Company  సెలెక్ట్ చేసాక కింద చూపిన విధంగా ఓపెన్ అవుతుంది.ఇక్కడ మనం Default Data Path ను చూడొచ్చు.

ఇక్కడ Default Data Path D:\TallyPrime\Data గా ఉంది.

How to Change Default Data Path Setting in Tally Prime in Telugu 4

ఇప్పుడు ఈ Data Path ను మనకి నచ్చిన ఫోల్డర్  కి  మార్చుకోవచ్చు.మనం Tally  Prime  ను Install చేసుకున్నప్పుడే Default గా ఈ  path C Drive తో Create అవుతుంది. ఎప్పుడైనా System/Windows  corrupt అయినప్పుడు Data  lose అవ్వడం జరుగుతుంది.అలాంటి lose జరగకుండా ఉండడానికి మనం మన Data Path ను వేరే Drive లో కి చేంజ్ మార్చుకోవాలి. అదెలా మార్చుకోవాచో ఇప్పుడు చూద్దాం.
Tally Prime లో Menu లో కింద చూపిన విధంగా Y : Data అని ఉంది కదా Y కింద సింగల్ లైన్ ఉంది కాబట్టి Alt +Y ప్రెస్ చేయాలి.

How to Change Default Data Path Setting in Tally Prime in Telugu 5

Data లో కింద చూపిన విధంగా Data Path ను సెలెక్ట్ చేసుకోడానికి కింద గమనించండి D letter bold చేసి ఉంది కాబట్టి D ప్రెస్ చేయాలి లేదంటే Enter Key అయినా ప్రెస్ చేయొచ్చు.

How to Change Default Data Path Setting in Tally Prime in Telugu 6

Data Pathను సెలెక్ట్ చేసుకున్నాక కింద చూపిన విధంగా ఓపెన్ అవుతుంది.

How to Change Default Data Path Setting in Tally Prime in Telugu 7

పైన చూపిన ఇమేజ్ లో Company Data Pathను సెలెక్ట్ చేసి Enter Key ప్రెస్ చేయాలి.

ఇక్కడ కూడా మనం Default Data Path D:\TallyPrime\Data  ను చూడొచ్చు.

Enter Key ప్రెస్ చేసాక కింద చూపిన విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం రెండు విధాలుగా Data Path ను చేంజ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ  Data Path  గుర్తుండి ఎంటర్ చేయాలి అనుకుంటే Specify path సెలెక్ట్ చేసి మనం path enter చేయొచ్చు ఒకవేళ particular company యొక్క path  తెలీదు అనుకుంటే  Select from Drive  సెలెక్ట్ చేసుకుని బ్రౌజ్  చేసుకోవచ్చు.

How to Change Default Data Path Setting in Tally Prime in Telugu 8

ఇక్కడ  కింద చూపిన విధంగా Specify path సెలెక్ట్ చేసి మనం path enter చేయాలి అనుకుంటున్నాను.

How to Change Default Data Path Setting in Tally Prime in Telugu 9

Specify path సెలెక్ట్ చేసాక కింద చూపిన విధంగా path enter చేయాలి.

How to Change Default Data Path Setting in Tally Prime in Telugu 10

ఇక్కడ మనం E:\DEFAULT DATA PATH\ అని ఎంటర్ చేసాం కదా DEFAULT DATA PATH అనే ఫోల్డర్ ఉందొ లేదో చూద్దాం దానికోసం Tally Prime ని minimize చేస్కుని కింద చూపిన విధంగా E Drive  ఓపెన్ చేయాలి.కింద ఇమేజ్ లో చుడండి DEFAULT DATA PATH అనే ఫోల్డర్  లేదు కదా .

How to Change Default Data Path Setting in Tally Prime in Telugu 11

ఇప్పుడు Tally Prime ను maximize  చేసి Enter Key ప్రెస్ చేయాలి.

Enter Key ప్రెస్ చేయగానే కింద చూపిన విధంగా Do you want to create ? అని అడుగుతుంది yes క్లిక్ చేయాలి.

How to Change Default Data Path Setting in Tally Prime in Telugu 12

yes క్లిక్ చేసాక కింద చూపిన విధంగా Company Data Path చేంజ్ అవుతుంది.

How to Change Default Data Path Setting in Tally Prime in Telugu 13

ఇప్పుడు మనం DEFAULT DATA PATH అనే ఫోల్డర్ create అయిందో లేదో చెక్ చేసుకుందాం. దానికోసం Tally Prime ని minimize చేస్కుని కింద చూపిన విధంగా E Drive  ఓపెన్ చేయాలి. కింద ఇమేజ్ గమనించండి  DEFAULT DATA PATH అనే ఫోల్డర్  create అయింది కదా .

How to Change Default Data Path Setting in Tally Prime in Telugu 14

అలానే మీరు Company Backup Path యొక్క Default path  ను కూడా మార్చుకోవచ్చు. అదెలాగో  చూద్దాం కింద చూపిన విధంగా Company Backup Path ను సెలెక్ట్ చేసి Enter Key ప్రెస్ చేయాలి.

How to Change Default Data Path Setting in Tally Prime in Telugu 15

Enter Key ప్రెస్ చేసాక కింద చూపిన విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం రెండు విధాలుగా Path ను చేంజ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ  Path  గుర్తుండి ఎంటర్ చేయాలి అనుకుంటే Specify path సెలెక్ట్ చేసి మనం path enter చేయొచ్చు ఒకవేళ particular company యొక్క path  తెలీదు అనుకుంటే  Select from Drive  సెలెక్ట్ చేసుకుని బ్రౌజ్  చేసుకోవచ్చు.

How to Change Default Data Path Setting in Tally Prime in Telugu 16

Select from Drive  సెలెక్ట్ చేసుకుని బ్రౌజ్  చేయాలి అనుకుంటున్నాను కాబట్టి కింద చూపిన విధంగా Select from Drive  సెలెక్ట్ చేయాలి.

Select from Drive  సెలెక్ట్ చేసాక కింద చూపిన విధంగా E Drive సెలెక్ట్ చేయాలి.

How to Change Default Data Path Setting in Tally Prime in Telugu 18

E Drive లో కింద చూపిన విధంగా మీకు నచ్చిన ఫోల్డర్  ని సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ TALLYPRIME BACKUP అనే ఫోల్డర్ ని  సెలెక్ట్ చేసుకుంటున్నాను.

How to Change Default Data Path Setting in Tally Prime in Telugu 19

కింద ఇమేజ్ లో చూడండి Company Backup Path వచ్చింది.

How to Change Default Data Path Setting in Tally Prime in Telugu 20

Default Data Path మరియు Company Backup Path ను మనం మార్చాము కదా ఇప్పుడు Ctrl + A ప్రెస్ చేయాలి.

How to Change Default Data Path Setting in Tally Prime in Telugu 21

Ctrl + A ప్రెస్ చేసాక Tally Prime  ఒకసారి close చేసి open చేస్తే ఆటోమేటిక్ గా Default Data Path మరియు Company Backup Path మనం మార్చుకున్న విధంగా వస్తుంది(కింద ఇమేజ్ లో గమనించగలరు ).

How to Change Default Data Path Setting in Tally Prime in Telugu 22

మనం Tally  Prime  ను Install చేసుకున్నప్పుడు  Default గా ఈ  path C Drive తో Create అవుతుంది ఇలా Default Data Path మరియు Company Backup Path లను ఇలా మార్చుకోవడం వల్ల డేటా Hack అవ్వకుండా ఉంటుంది మరియు ఎప్పుడైనా System/Windows  corrupt అయినప్పుడు Data  lose అవ్వకుండా ఉంటుంది .

ఇప్పుడు మనం Tally Prime సాఫ్ట్వేర్ లో Default Data Path ను ఏ విధంగా మార్చుకోవాలి అని తెలుసుకున్నాం కదా .

ఇలాంటి Tally Prime కి సంబంధించిన మరెన్నో టాపిక్స్ మీద ముందు ముందు అనేక ఆర్టికల్స్ పబ్లిష్ కాబోతున్నాయి కాబట్టి రెగ్యులర్ గా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి,  Tally Prime సాఫ్ట్వేర్ గురించి డీటైల్డ్ గా తెలుసుకోండి.

ఇలాంటి  ట్యుటోరియల్స్ ఇంకా  కావాలి అనుకుంటే మాకు మీ సపోర్ట్ కావాలి. కాబట్టి ఈ పోస్ట్ ని అదే విధంగా, మా వీడియోస్ ని షేర్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top