How to Check ABC Analysis Report in Marg in Telugu

అడ్రస్ బుక్ రిపోర్ట్ Marg ERP లో ఎలా Export చేయాలి అని ముందు ఆర్టికల్ లో తెలుసుకున్నాము. ఈ ఆర్టికల్  లో మనం ABC Analysis రిపోర్ట్ Marg ERP లో ఎలా చూడాలో తెలుసుకుందాం.

ఇప్పుడు మెనూ లో కింద చూపిన విధంగా Daily Reports  ఆప్షన్ మీద క్లిక్ చేసి DropDown లో ABC Analysis  సెలెక్ట్ చేసుకోవాలి.

How to Check ABC Analysis Report in Marg in Telugu 1

ABC Analysis  సెలెక్ట్ చేసాక కింద చూపిన విధంగా ఓపెన్ అవుతుంది.

How to Check ABC Analysis Report in Marg in Telugu 2

ABC analysis INDEX ON దగ్గర క్లిక్ చేస్తే  INDEXES లిస్ట్ వస్తుంది ఇందులో కింద చూపిన విధంగా RATE అనే Index ను సెలెక్ట్ చేసుకోవాలి.

How to Check ABC Analysis Report in Marg in Telugu 3

Next Alphabet  from దగ్గర (Any డిస్ట్రిబ్యూటర్ నెట్వర్క్ లో  No .of Inventories మైంటైన్ చేస్తున్నప్పుడు A -Z వరకు ఉన్న Ledger  Names అడుగుతుంది )  ఏ Letter తో స్టార్ట్ అయ్యే Ledger నుండి ఏ Letter తో స్టార్ట్ అయ్యే Ledger వరకు Analysis ఇక్కడ B -S అని ఎంటర్ చేసుకుందాం(కింద ఇమేజ్ లో గమనించండి ).

How to Check ABC Analysis Report in Marg in Telugu 4

Next  ABC analysis on Rate దగ్గర క్లిక్ చేస్తే Types of Rates చూపిస్తుంది ఇక్కడ కింద చూపిన విధంగా A -Rate (అంటే Sale Rate ను బేస్ చేసుకుని )అని సెలెక్ట్ చేసుకోవాలి.

How to Check ABC Analysis Report in Marg in Telugu 5

>=దగ్గర Item యొక్క Sale Rate 500 నుండి & <= దగ్గర Item యొక్క Sale Rate 2000 వరకు అని ఎంటర్ చేసుకుందాం(అంటే Item  Sale Rate 500-2000 Range లో  ఉన్న items dispalay చేస్తుంది ).

How to Check ABC Analysis Report in Marg in Telugu 6

Next  ABC analysis on Value దగ్గర క్లిక్ చేస్తే Types of Values చూపిస్తుంది ఇక్కడ కింద చూపిన విధంగా Cost డిఫాల్ట్  గా ఉంది ఇక్కడ ఎం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు.

How to Check ABC Analysis Report in Marg in Telugu 7

Not Sold/ Issued After దగ్గర year ending డేట్ ఎంటర్ చేయాలి.

How to Check ABC Analysis Report in Marg in Telugu 8

All /Available దగ్గర కింద చూపిన విధంగా Available అని సెలెక్ట్ చేసుకోవాలి.

How to Check ABC Analysis Report in Marg in Telugu 9

Remaining అన్ని చేంజ్  చేయాల్సిన అవసరం లేదు కింద గమనించండి స్టోర్ దగ్గర (ఒకవేళ మన Organization లో ఎక్కువ  Stores ఉంటె అందులో మనకి నచ్చిన Store ని సెలెక్ట్ చేసుకోవచ్చు) మనం ఓపెన్ చేసిన Organization కి ఒక్కటే Store ఉంది అదే Main Store అని సెలెక్ట్ చేసుకుని Enter Key ప్రెస్ చేయాలి.

How to Check ABC Analysis Report in Marg in Telugu 10

Enter Key ప్రెస్ చేసాక  Select Company అని Companies List వస్తుంది.

How to Check ABC Analysis Report in Marg in Telugu 11

ఇక్కడ Shift + * ప్రెస్ చేసి అన్ని Companies ని సెలెక్ట్ చేసుకుని Enter Key ప్రెస్ చేయాలి.

How to Check ABC Analysis Report in Marg in Telugu 12

Enter Key ప్రెస్ చేసాక  ABC (ALWAYS BETTER CONTROL ) ANALYSIS ఓపెన్ అవుతుంది.

How to Check ABC Analysis Report in Marg in Telugu 13

ఈ Particular Products మీద మనం ఎక్కువ Invest చేసాము సో ఇది మనం కంట్రోల్ చేసుకోవాలని అర్ధం.

సో ఇలా మనం ABC Analysis రిపోర్ట్ Marg ERP లో ఎలా చూడాలో తెలుసుకున్నాం కదా.

ఇలాంటి Marg సాఫ్ట్వేర్ కి సంబంధించిన మరెన్నో టాపిక్స్ మీద ముందు ముందు అనేక ఆర్టికల్స్ పబ్లిష్ కాబోతున్నాయి కాబట్టి రెగ్యులర్ గా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి, Marg సాఫ్ట్వేర్ గురించి డీటైల్డ్ గా తెలుసుకోండి.

ఇలాంటి ట్యుటోరియల్స్ ఇంకా కావాలి అనుకుంటే మాకు మీ సపోర్ట్ కావాలి. కాబట్టి ఈ పోస్ట్ ని అదే విధంగా, మా వీడియోస్ ని షేర్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top