మార్గ్ సాఫ్ట్వేర్ లో ఐటెమ్ క్రియేషన్ ఎలా చేయాలో మనం ముందు ఆర్టికల్ లో మనం తెలుసుకున్నాము. ఈ ఆర్టికల్ లో మనం Marg ERP సాఫ్ట్వేర్ లో Area మాస్టర్స్ ఎలా క్రియేట్ చేయాలి అని తెలుసుకుందాం.
Area మాస్టర్ ,Route మాస్టర్ ,Salesman /Medical Representive ఏది క్రియేట్ చేయాలన్న మనం ముందుగా కింద చూపిన విధంగా Masters మెనూలో MARG Setups లో CONTROL ROOM select చేయాలి.
CONTROL ROOM select చేసాక కింద చూపిన విధంగా options వస్తాయి. CONTROL ROOM లో Search చేయాలి కాబట్టి option A SEARCH IN ALL select చేసుకోవాలి.
CONTROLS Dialogue Box లో పైన చూపిన విధంగా SEARCH దగ్గర Area అని enter చేసి Accept మీద క్లిక్ చేయాలి.
ఇందులో సెకండ్ Condition గమనించండి Salesman/Route /Area wise Reports Required అనే Condition ఖచ్చితంగా Enable చేసి ఉండాలి .కింద చూపిన ఇమేజ్ లో చుడండి default గా Disable అయి ఉంది.
కాబట్టి కింద చూపిన విధంగా Enable చేసుకోవాలి .
Enable చేసాక Esc >Esc ప్రెస్ చేస్తే కింద చూపిన విధంగా save changes అని అడుగుతుంది. మనం చేంజెస్ చేసాం కాబట్టి కింద చూపిన విధంగా Yes మీద క్లిక్ చేయాలి.
Yes మీద క్లిక్ చేసాక కింద చూపిన విధంగా Updation Required అని అడుగుతుంది. Yes మీద క్లిక్ చేయాలి.
Yes మీద క్లిక్ చేసాక కింద చూపిన విధంగా Maintainance & Index Files Run అవుతాయి అంటే Update అవుతాయి.
Updation కంప్లీట్ అయ్యాక Marg ERP సాఫ్ట్వేర్ Home Page కి Redirect అవుతాము.
Area మాస్టర్ ,Route మాస్టర్ ,Salesman /Medical Representive మాస్టర్ ఎందుకు ఉపయోగపడతాయంటే మనం Party ‘s యొక్క Outstanding తెలుసుకోడానికి,మనకి ఏ Route wise గా , Area wise గా Party ‘s యొక్క సేల్ ఎంత ఉంది అని తెలుసుకోడానికి ,ఏ Area wise గా Collections ఎక్కువ వస్తున్నాయి అని తెలుకోవడానికి. ఉదాహరణకు DMart ఉందనుకోండి టోటల్ India లో 200 స్టోర్స్ ఉన్నాయనుకోండి 29 రాష్ట్రాలలో 200 స్టోర్స్ ఉన్నాయనుకోండి . ఇందులో Area wise అంటే ఏ state wise గా ఎంత సేల్ ఉంది అని. Route wise అంటే NORTH, SOUTH, EAST, WEST ఏ Route లో ఎక్కువ సేల్ ఉంది అని.దీని ద్వారా ఏంటంటే కంపెనీ యొక్క సేల్స్ ను పెంచుకోవచ్చు కంపెనీ యొక్క Outstanding ను Monitor చేసుకోవచ్చు.
Area Master ని సెలక్ట్ చేసిన తర్వాత కింద చూపిన విధంగా open అవుతుంది.ఇక్కడ Area Master ఏమైనా create చేసి ఉంటె ఆ Area Masters list ఇక్కడ diaplay చేస్తుంది. Area Masters ఏమి create చేసి లేవు కాబట్టి మనం ఇప్పుడు create చేద్దాం.
ఇక్కడ చూసారుగా ఫస్ట్ ANDHRA PRADESH అని enter చేసాం, No .of M.R. దగ్గర ఆ particular Area లో ఎన్ని స్టోర్స్ ఉన్నాయో ఎంటర్ చేయాలి Example గ 1 అని ఎంటర్ చేద్దాం . కింద చూపిన విధంగా Area Master create అయింది.
F 2 ప్రెస్ చేసి TAMILNADU అని enter చేసి No .of M.R. దగ్గర DEFAULT గా 1 అనిఎంటర్ చేద్దాం పైన చూపిన విధంగా Area Master create అయింది.
F 2 ప్రెస్ చేసి KARNATAKA అని enter చేసి No .of M.R. దగ్గర DEFAULT గా 1 అనిఎంటర్ చేద్దాం పైన చూపిన విధంగా Area Master create అయింది.
Area Masters అనేవి Area wise అంటే ఏ state wise గా ఎంత సేల్ ఉంది,ఏ Area లో Collections ఎక్కువ వస్తున్నాయి,ఏ Area లో ఎంత మంది Debtors Outstanding ఉన్నారు అని తెలుసుకోడానికి బాగా ఉపయోగపడతాయి.
ఇలాంటి Marg సాఫ్ట్వేర్ కి సంబంధించిన మరెన్నో టాపిక్స్ మీద ముందు ముందు అనేక ఆర్టికల్స్ పబ్లిష్ కాబోతున్నాయి కాబట్టి రెగ్యులర్ గా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి, Marg సాఫ్ట్వేర్ గురించి డీటైల్డ్ గా తెలుసుకోండి.
ఇలాంటి ట్యుటోరియల్స్ ఇంకా కావాలి అనుకుంటే మాకు మీ సపోర్ట్ కావాలి. కాబట్టి ఈ పోస్ట్ ని అదే విధంగా, మా వీడియోస్ ని షేర్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి.