How to Create Company in Tally Prime in Telugu

Marg సాఫ్ట్వేర్ లో ఒక కంపెనీని ఎలా క్రియేట్ చేయాలో మనం ముందు ఆర్టికల్ లో తెలుసుకున్నాము. ఇప్పుడు ఈ ఆర్టికల్ లో Tally Prime లో ఒక కంపెనీ ని ఎలా క్రియేట్ చేయాలి అని తెలుసుకుందాం.

Tally Prime లో Menubar లో G : Go To  select  చేసుకుంటే కింద చూపిన విధముగా Select Company  Text Box  అండ్ List of  Companies  open అవుతుంది. అందులో “Create Company  ” select  చేసుకోవాలి.

How to Create Company in Tally Prime in Telugu 1

Create Company select చేసుకున్నాక కింద చూపించిన విధంగా Company Creation  పేజీ open అవుతుంది.

How to Create Company in Tally Prime in Telugu 2

Company Creation  పేజీ లో   first మనం Company  Data Path Specify చేయాలి . కింద చూపించిన విధంగా Company  Data Path దగ్గర ప్రెస్ చేయగానే right side లో List of Folders అని open అవుతుంది.ఈ List of Folders లో Specify Path ను సెలెక్ట్ చేసుకోవాలి.

How to Create Company in Tally Prime in Telugu 3

Specify Path ను సెలెక్ట్ చేసాక ఇలా Text Box open అవుతుంది.Text Box లో మనం Company Data Path ను Type చేయాలి.

కింద చూపిన విధంగా Specify Path:   C:\  అని Type చేయాలి .

How to Create Company in Tally Prime in Telugu 4

Company Data Path  Fill చేసాక Enter key ప్రెస్ చేయాలి.కింద screen లో గమనించండి Data Path C:\ అని వచ్చింది. ఇప్పుడు Company Name Text Box వస్తుంది.

How to Create Company in Tally Prime in Telugu 5

ఈ Details అన్ని కూడా మనం manual గా Type చేయొచ్చు లేదా Notepad లో ముందుగా Type  చేసి పెట్టుకుని copy & paste చేయొచ్చు.ఇక్కడ నేను Notepad లో ముందుగా Type  చేసిపెట్టుకున్నాను.

Tally Prime & Tally ERP 9 కి కొన్ని shortcut keys  change అయ్యాయి. Tally ERP 9 లో ఐతే Ctrl +Alt +B ప్రెస్ చేసి text ని సెలెక్ట్ చేసుకోవాలి కానీ ఇప్పుడు Tally Prime లో Microsoft Office Application లో లాగ Ctrl +C & Ctrl +V  use చేయొచ్చు.

కింద చూపిన విధంగా Company Name copy చేసి Text Box లో paste చేయాలి.

How to Create Company in Tally Prime in Telugu 6

Company Name & Mailing Name ఒకేలా ఇవ్వాలి. Address కూడా Notepad నుండి copy & paste చేయొచ్చు.

How to Create Company in Tally Prime in Telugu 7

కింద చూపిన విధంగా Address Notepad నుండి copy & pasteచేసుకోవాలి.

How to Create Company in Tally Prime in Telugu 9

Tally Prime & Tally ERP 9 కి కొన్ని shortcut keys  తో పాటు Interface కూడా change అయ్యింది కానీ Company Creation లో ఎక్కువ changes ఏమి లేవు.

Tally Prime ఉపయోగించాలంటే ముఖ్యంగా తెలుసుకోవాల్సినవి ఏంటంటె Tally Reneval Subscription అనేది Expiry కాకుండా ఉండాలి. System Configuration minimum 4 GB RAM  64 Bit Operating System అయి ఉండాలి.

64 Bit Operating System లో Compulsory  Windows 7 64 Bit ఐతే Run  అవుతుంది. Windows  XP లో ఐతే Tally Prime ఉపయోగించుకోలేము (Run  అవ్వదు).

కింద చూపించిన విధంగా ఇక్కడ State ,Country, Pincode, Telephone, Mobile, Email, Website, Financial year beginning from and Books beginning from అన్ని enter చేయాలి.

How to Create Company in Tally Prime in Telugu 10

ఇప్పుడు Security  ఇక్కడ ఒకవేళ మీరు  Security  Control కోసం TallyVault Username & password ఇవ్వాలి అనుకుంటే ఇక్కడ ఇవ్వొచ్చు లేదు అనుకుంటే default గా “NO ” అని ఉంటుంది అది accept చేసుకోవచ్చు.

How to Create Company in Tally Prime in Telugu 11

 

How to Create Company in Tally Prime in Telugu 12

Default గా “NO ” అని accept చేసాక కింద చూపించినట్లుగా లైన్ కింద bottom part లో ఏమి change చేయాల్సిన అవసరం లేదు.

How to Create Company in Tally Prime in Telugu 13

Enter >Enter>Enter >Enter ప్రెస్ చేసాక Accept ? లో కింద చూపిన విధంగా Yes  or No అని అడుగుతుంది. Yes ప్రెస్ చేస్తే Save అవుతుంది.

How to Create Company in Tally Prime in Telugu 14

Yes ప్రెస్ చేసాక కింద చూపించిన విధంగా  Company created Successfully అని page open అవుతుంది.

How to Create Company in Tally Prime in Telugu 15

ఇందులో కింద చుపంచిన విధంగా Show more features & Show all features దగ్గర Yes అని సెలెక్ట్ చేసుకోవాలి.

How to Create Company in Tally Prime in Telugu 16

ఇక్కడ మనకు ఏ options change చేసుకోవాలంటే అవి change చేస్కోవచ్చు .కింద చూపించిన విధంగా Accounting & Inventory features ఏమి change చెయ్యట్లేదు.

How to Create Company in Tally Prime in Telugu 17

Next Taxation feature లో GST option ని enable చేసుకోవాలి.

How to Create Company in Tally Prime in Telugu 18

GST option ని enable చేసాక కింద చూపించిన విధంగా GST Details page open అవుతుంది.ఇక్కడ డీటెయిల్స్ అన్ని enter చేయాలి.

How to Create Company in Tally Prime in Telugu 19

GSTIN /UIN  number enter చేయాలి. ఒకవేళ GSTIN /UIN number correct గా enter చేసామో లేదో కూడా validate చేసి కింద చూపించిన విధంగా Warning  అని చూపిస్తుంది.

How to Create Company in Tally Prime in Telugu 20

Periodocity అఫ్ GSTR1 దగ్గర Monthly అని సెలెక్ట్ చేసుకోవాలి ఎందుకంటే Registration Type Regular కాబట్టి.

How to Create Company in Tally Prime in Telugu 21

Remaining Details change చేయాల్సిన అవసరం లేదు కాబట్టి  Enter >Enter>Enter >Enter ప్రెస్ చేస్తే Accept ? లో కింద చూపిన విధంగా Yes  or No అని అడుగుతుంది. Yes ప్రెస్ చేస్తే Save అవుతుంది.

How to Create Company in Tally Prime in Telugu 22

Yes ప్రెస్ చేసాక కింద చూపించిన విధంగా  Company created Successfully page కి వస్తుంది .Remaining Details change చేయాల్సిన అవసరం లేదు కాబట్టి Ctrl +A ప్రెస్ చేయాలి.

How to Create Company in Tally Prime in Telugu 23

Ctrl +A ప్రెస్ చేసాక కింద చూపించిన విధంగా Gateway of Tally page ki Redirect  అవుతుంది. ఇక్కడ left side లో మనం ఇప్పుడు Create చేసిన Company చూపిస్తుంది.

How to Create Company in Tally Prime in Telugu 24
ఈ విధంగా మనం Tally Prime లో ఒక కంపెనీ ని ఎలా క్రియేట్ చేయాలి అని  తెలుసుకున్నాం  కదా .

ఇలాంటి Tally Prime కి సంబంధించిన మరెన్నో టాపిక్స్ మీద ముందు ముందు అనేక ఆర్టికల్స్ పబ్లిష్ కాబోతున్నాయి కాబట్టి రెగ్యులర్ గా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి,  Tally Prime సాఫ్ట్వేర్ గురించి డీటైల్డ్ గా తెలుసుకోండి.

ఇలాంటి  ట్యుటోరియల్స్ ఇంకా  కావాలి అనుకుంటే మాకు మీ సపోర్ట్ కావాలి. కాబట్టి ఈ పోస్ట్ ని అదే విధంగా, మా వీడియోస్ ని షేర్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top