How to Create Item Masters in Marg ERP in Telugu

Marg ERP సాఫ్ట్వేర్ లో Company మాస్టర్స్ ఎలా క్రియేట్ చేయాలి అని మనం ముందు ఆర్టికల్ లో తెలుసుకున్నాము. ఈ ఆర్టికల్ లో మనం Marg ERP సాఫ్ట్వేర్ లో Item మాస్టర్స్ ఎలా క్రియేట్ చేయాలి అని తెలుసుకుందాం.

మనం ఏ Item మాస్టర్స్  ని క్రియేట్ చేయాలనుకుంటున్నామో వాటికి సంబధించిన ఇన్ఫర్మేషన్ అంతా ముందే నోట్ ప్యాడ్ లో సేవ్ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది.

ఇప్పుడు ఐటెమ్ మాస్టర్ క్రియేట్ చేయాలి అంటే Masters మెనూలో Inventory Master లో Item Master ని సెలక్ట్ చేసుకోవాలి క్రింద ఇమేజ్ లో లాగా.

How to Create Item Masters in Marg ERP i n Telugu 1

కింద చూపిన విధంగా Item మాస్టర్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ Item మాస్టర్స్ ఏమి లేవు కాబట్టి డైరెక్ట్ గా ఐటెమ్ మాస్టర్ అనేది ఓపెన్ అవుతుంది ఒకవేళ Item మాస్టర్స్ ఉంటె List చూపిస్తుంది.అప్పుడు కొత్తగా Create చేయడానికి F 2 ప్రెస్ చేయాలి.

How to Create Item Masters in Marg ERP i n Telugu 2

ఇలా కాకుండా షార్ట్ కట్ గా క్రియేట్ చేయాలి అంటే Esc  ప్రెస్ చేస్తే కింద చూపిన విధంగా Marg ERP  స్టార్టింగ్ పేజీ కి Redirect అవుతాము.

How to Create Item Masters in Marg ERP i n Telugu 3

ఇప్పుడు Ctrl + I ప్రెస్అం చేస్తే డైరెక్ట్ గా ఐటెమ్ మాస్టర్ అనేది ఓపెన్ అవుతుంది. ( క్రింద ఇమేజ్ చూడండి)

How to Create Item Masters in Marg ERP i n Telugu 4

పైన ఇమేజ్ లో కోడ్ దగ్గర చూస్తే డీఫాల్ట్ గా 1 అని ఉంది. మనం ప్రెసెంట్ కొత్తగా క్రియేట్ చేస్తున్నాం కాబట్టి 1 అని వుంది నెక్స్ట్ టైమ్ నుండి సీరియల్ వైస్ గా నంబర్స్ ని ఆటోమేటిగ్ ఇస్తుంది.

How to Create Item Masters in Marg ERP i n Telugu 5

Next Product Name ఇక్కడ Product సంబధించిన ఇన్ఫర్మేషన్ అంతా ముందే నోట్ ప్యాడ్ లో సేవ్ చేసుకున్నాం కాబట్టి కింద చూపిన విధంగా Copy చేసి Product Name దగ్గర Paste చేసుకోవాలి లేదంటే manual గా ఐన enter చేసుకోవచ్చు.

How to Create Item Masters in Marg ERP i n Telugu 6

ITEM  – DOLO 650 MG TABLET, PACKING – 30’S, UNIT- PCS  లేదా Stri (Strip) అని ఎంటర్ చేయాలి. ఫార్మా రీటైలర్ కు డిస్ట్రిబ్యూటర్ కు తేడా ఉంటుంది. డిస్ట్రిబ్యూటర్ అయితే Packing దగ్గర షీట్స్ లలో ఇవ్వవచ్చు. Schemes work చేయాలి అంటే DECIMAL దగ్గర ఖచ్చితంగా Yes అని Enable  చేసుకోవాలి లేదంటే No సెలెక్ట్ చేసుకోవాలి( క్రింద ఇమేజ్ చూడండి).

How to Create Item Masters in Marg ERP i n Telugu 7

నెక్స్ట్ కలర్ ని సెలక్ట్ చేసుకుంటే డ్రాప్ డౌన్ లో Red, Blue, Green, Purple ane  కొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి. అక్కడ మనకు నచ్చిన కలర్ ని సెలక్ట్ చేసుకోవాలి. సపోజ్ రెడ్ అనే కలర్ సెలక్ట్ చేస్తే ఐటెమ్ మాస్టర్ ని క్రియేట్ చేశాక Dolo అని టైప్ చేస్తే ఆ లైన్ అంతా రెడ్ కలర్ లో కనిపిస్తుంది.

How to Create Item Masters in Marg ERP i n Telugu 8

ఏం కలర్ వద్దు అనుకుంటే Normal అని సెలక్ట్ చేసుకుంటే సరిపోతుంది.

How to Create Item Masters in Marg ERP i n Telugu 9

ITEM TYPE దగ్గర Normal, Costly Items, 8 Digree storage అనే ఆప్షన్స్ వస్తాయి. మనం ఎంటర్ చేసే మెడిసన్ ని బేస్ చేసుకుని ఇది సెలక్ట్ చేసుకోవాలి.

How to Create Item Masters in Marg ERP i n Telugu 10

తరువాత Company దగ్గర డీఫాల్ట్ గా Yes అని ఉంటుంది No అని ప్రెస్ చేస్తే పైన చూపిన విధంగా మనం క్రియేట్ చేసిన కంపెనీ లిస్ట్ ఓపెన్ అవుతుంది.

How to Create Item Masters in Marg ERP i n Telugu 11

పైన ఇమేజ్ లో  చుడండి Bottom మెనూ లో shortcut keys ఇచ్చారు F2-Create New, F3-Modify, Del-Delete : మనం న్యూగా HSN కోడ్ క్రియేట్ చేయాలి అంటే F2 అని ఆల్రెడీ చేసిన దానిలో ఏమైనా చేంజెస్ చేయాలి అంటే F3 అని కోడ్ తప్పుగా ఏమైనా క్రియేట్ చేస్తే డిలీట్ చేయాలి అంటే Del అనే షార్ట్ కట్స్ యూస్ చేయాలి.

ఒకవేళ  ఈ కంపెనీ కాకుండా వేరే కంపెనీ లో create  చేయాలి అనుకుంటే ఆ కంపెనీ మాస్టర్  ని create  చేయాలి. కంపెనీ మాస్టర్  create  చేయడానికి F 2 shortcut key ని ప్రెస్ చేయాలి.  ప్రెసెంట్ ఇక్కడ ఆల్రెడీ create అయి  ఉన్న company నే సెలెక్ట్ చేసుకుందాం .Item Type default గా Normal సెలెక్ట్ చేసుకోవాలి.నెక్స్ట్ HSN/SAC దగ్గర కూడా డీఫాల్ట్ గా Yes ఉంటుంది. మనం No  అని సెలక్ట్ చేస్తే HSN కోడ్ లిస్ట్ ఓపెన్ అవుతుంది. అందులో మనం ఎంటర్ చేసిన Item కి సంబంధించిన కోడ్ ని సెలక్ట్ చేసుకోవాలి.

How to Create Item Masters in Marg ERP i n Telugu 12

HSN/SAC దగ్గర Yes సెలెక్ట్  చేసుకుంటే న్యూ HSN  కోడ్ క్రియేట్ చేసుకోవచ్చు .న్యూ HSN  కోడ్ క్రియేట్ F2 క్లిక్ చేయాలి.  ఈ క్రింది ఇమేజ్ లో లాగా మనకి HSN / SAC detail అనే బాక్స్ ఓపెన్ అవుతుంది.

How to Create Item Masters in Marg ERP i n Telugu 12-1

పైన ఇమేజ్ లో చూస్తే మనకి HSN / SAC detail అనే బాక్స్ కనిపిస్తుంది. అందులో HSN అనేది గూడ్స్ కి యూస్ చేస్తాము, SAC అనేది సర్వీసెస్ కి యూస్ చేస్తాము.
మనం ఏ ప్రొడక్ట్ కి HSN కోడ్ క్రియేట్ చేయాలో వాటికి సంబధించిన ఇన్ఫర్మేషన్ అంతా ముందే నోట్ ప్యాడ్ లో సేవ్ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది.కింద చూపిన విధంగా Copy చేసుకోవాలి.

How to Create Item Masters in Marg ERP i n Telugu 13

HSN / SAC దగ్గర పేస్ట్ చేసుకోవాలి. Item యొక్క పర్సంటేజ్  12% కాబట్టి SGST దగ్గర 6, CGST దగ్గర 6, IGST దగ్గర 12%. ఎంటర్ చేయాలి. Type దగ్గర Goods అని UQC దగ్గర PCS అని ఎంటర్ చేయాలి. అంతే మనం ఒక HSN కోడ్ క్రియేట్ చేసేసాము.ఇవన్నీ ఎంటర్ చేస్తే మనకి క్రింద ఇమేజ్ లో లాగా ఉంటుంది.

How to Create Item Masters in Marg ERP i n Telugu 14

ఇదే ప్రాసెస్ లో మనం ఏయే ప్రొడక్ట్స్ / ఐటమ్స్ కి HSN క్రియేట్ చేయాలి అనుకున్నామో వాటికి ఇలా క్రియేట్ చేసుకోవచ్చు. అలా మనం క్రియేట్ చేసుకున్నాక అవన్నీ కూడా ఒక లిస్ట్ లాగా కనిపిస్తాయి క్రింద ఇమేజ్ ని చూడండి.

How to Create Item Masters in Marg ERP i n Telugu 15

ఇప్పుడు మనం create చేసుకున్న HSN ను సెలెక్ట్ చేసుకోవాలి.

How to Create Item Masters in Marg ERP i n Telugu 16

LOCAL దగ్గర డీఫాల్ట్ గా Taxable అని ఉంటుంది దాన్ని చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. SGST-6, CGST-6, IGST – 12 అని ఎంటర్ చేసుకోవాలి. అంటే మనం ఎంటర్ చేసిన టాబ్లెట్స్ కి ఉన్న ట్యాక్స్ ఎంతో దానిని ఎంటర్ చేస్తాము ( క్రింద ఇమేజ్ చూడండి). అక్కడ ఉన్న మిగిల ఆప్షన్స్ ఏవీ కూడా చేంజ్ చేయాల్సిన అవసరం ప్రస్తుతం అయితే లేదు. పర్చేజ్ ఎంట్రీ వేసేటప్పుడు మాత్రమే మిగిలిన కాలమ్స్ ఎంటర్ చేయాల్సి వస్తుంది.

ఇప్పుడు సేవ్ చేయడానికి Enter Key చాలాసార్లు ప్రెస్ చేయాల్సి ఉంటుంది లేదంటే Page Down బటన్ ప్రెస్ చేస్తే కింద చూపిన విధంగా సేవ్ చేయాలా వద్దా అని అడుగుతుంది. మనం Yes అని క్లిక్ చేస్తే సేవ్ అయిపోతుంది.

How to Create Item Masters in Marg ERP i n Telugu 18

Yes ప్రెస్అ చేసాక మనకు కింద చూపిన  విధంగా Items అన్ని లిస్ట్ లో కనబడతాయి.

How to Create Item Masters in Marg ERP i n Telugu 19

ఒకవేళ create చేసిన మాస్టర్స్ ను Modify చేయాలి అనుకుంటే F 3 ప్రెస్ చేయాలి.F 3 ప్రెస్ చేసాక  Modify  చేసి Page Down బటన్ ప్రెస్ చేస్తే కింద చూపిన విధంగా సేవ్ చేయాలా వద్దా అని అడుగుతుంది. మనం Yes అని క్లిక్ చేస్తే సేవ్ అయిపోతుంది.

How to Create Item Masters in Marg ERP i n Telugu 20

ఒకవేళ create చేసిన మాస్టర్స్ ను Delete చేయాలి అనుకుంటే Delete ప్రెస్ చేయాలి.Delete ప్రెస్ చేసాక  కింద చూపిన విధంగా Delete చేయాలా వద్దా అని అడుగుతుంది. మనం Yes అని క్లిక్ చేస్తే Delete అయిపోతుంది

How to Create Item Masters in Marg ERP i n Telugu 21

సో ఇలా మనం Marg ERP సాఫ్ట్వేర్ లో Item మాస్టర్స్ ఏ  విధంగా క్రియేట్ చేయాలో తెలుసుకున్నాం కదా.

ఇలాంటి Marg సాఫ్ట్వేర్ కి సంబంధించిన మరెన్నో టాపిక్స్ మీద ముందు ముందు అనేక ఆర్టికల్స్ పబ్లిష్ కాబోతున్నాయి కాబట్టి రెగ్యులర్ గా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి, Marg సాఫ్ట్వేర్ గురించి డీటైల్డ్ గా తెలుసుకోండి.

ఇలాంటి ట్యుటోరియల్స్ ఇంకా కావాలి అనుకుంటే మాకు మీ సపోర్ట్ కావాలి. కాబట్టి ఈ పోస్ట్ ని అదే విధంగా, మా వీడియోస్ ని షేర్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top