How to Delete Unused Ledger Masters in Tally Prime in Telugu

Tally Prime సాఫ్ట్వేర్ లో యూస్ చేయని ఐటమ్స్ ఎలా డిలీట్ చేయాలి అని మనం ముందు ఆర్టికల్ లో తెలుసుకున్నాము. ఈ ఆర్టికల్ లో  మనం Tally Prime సాఫ్ట్వేర్ లో యూస్ చేయని Item Ledger ఎలా డిలీట్ చేయాలి అని తెలుసుకుందాం.

ఒక company లో మనం ఏమైనా Delete చేయాలి అనుకుంటే Compulsory  ముందుగా Additional Backup తీసి పెట్టుకోవాలి.

ప్రతి సంవత్సరం మనం కొన్ని party ‘s తో  జరిగిన Transactions జరిగినప్పుడు మరియు Splitting చేసినప్పుడు కొన్ని use చేయని  Ledgers ఉంటాయి.ఇలాంటి Ledgers  ని ఎలా Delete చేయాలో తెలుసుకుందాం. Organization లో కానీ company లో కానీ  No .of operators ఉన్నప్పుడు Spelling Mistakes వల్ల కానీ లేదంటే Details correct గా enter చేయకపోవడం వల్ల కానీ కొన్ని No .of Ledgers Create అవ్వడం జరుగుతుంది. ఈ No .of  Ledgers count పెరగడం  వల్ల Bill Entry చేసేటప్పుడు లేదా ఏదయినా Item Register చూడాలి అనుకున్నప్పుడు confusion వస్తుంది. ఈ confusion ని అధిగమించడానికి మనం Unused Ledger Masters ని Delete చేయాలి.ఇలా Delete  చేయడం ద్వారా మనం Company  Performance పెరిగి Speed గా  Operate చేస్కోవచ్చు.

ఈ Unused Ledger Masters ని Delete చేయడానికి Gateway of Tally లో కింద చూపిన విధంగా CHart of Accounts  సెలెక్ట్ చేయాలి.

How to Delete Unused Ledger Masters in Tally Prime in Telugu 1

CHart of Accounts లో కింద చూపిన విధంగా Ledgers సెలెక్ట్ చేసుకోవాలి.

How to Delete Unused Ledger Masters in Tally Prime in Telugu 2

కింద చూపిన విధంగా Ledgers List open అవుతుంది.

How to Delete Unused Ledger Masters in Tally Prime in Telugu 3

ఇక్కడ right side లో గమనించండి option J : Exception Reports  అని ఉంది కదా J కింద double లైన్ ఉంది కాబట్టి Ctrl +J ప్రెస్ చేయాలి.

How to Delete Unused Ledger Masters in Tally Prime in Telugu 4

Ctrl +J ప్రెస్ చేసాక కింద చూపిన విధంగా Show Unused సెలెక్ట్ చేసుకోవాలి.

How to Delete Unused Ledger Masters in Tally Prime in Telugu 5

Show Unused సెలెక్ట్ చేసాక కింద చూపిన విధంగా  List of  Ledgers (Unused ) open అవుతుంది. ఇక్కడ కింద గమనించండి మనకి Total గా  ఎన్ని Unused Ledgers ఉన్నాయో count కూడా చూడొచ్చు Total 23 Unused Ledgers ఉన్నాయ్.

How to Delete Unused Ledger Masters in Tally Prime in Telugu 6

ఈ List ని మనం Delete చేయాలి అనుకుంటున్నాం కాబట్టి అన్ని ఒకేసారి సెలెక్ట్ చేయడానికి Ctrl +Space  Shortcut Key ని ప్రెస్ చేయాలి.

How to Delete Unused Ledger Masters in Tally Prime in Telugu 8

అన్ని సెలెక్ట్ చేసుకున్నాక Alt +D ప్రెస్ చేయాలి. Alt +D ప్రెస్ చేసాక కింద చూపిన విధంగా Delete Selected ? అని అడుగుతుంది  Yes ప్రెస్ చేయాలి.

How to Delete Unused Ledger Masters in Tally Prime in Telugu 9

Yes ప్రెస్ చేసాక కింద గమనించండి unused Ledgers list delete అయిపోయింది.

How to Delete Unused Ledger Masters in Tally Prime in Telugu 10

ఈ Unused Ledger Masters ని మనం కొన్ని  situations లో మాత్రం Delete చేసుకోలేము అవేంటో చూద్దాం.

  • One / more Transactions లో ఆ Particular Ledger ఉన్నట్లయితే ఆ Ledger ని Delete చేయలేము.
  • ఆ Particular Ledger కి సంబంధించిన Cause centers కనుక Enable చేసి ఉంటే ఆ Ledger ని Delete చేయలేము.
  • Cause centers Transactions ఆ Particular Ledger లో ఉన్నా కూడా  ఆ Ledger ని Delete చేయలేము.
  • ఆ Particular Ledger Voucher లో  Opening Balance ఉంటే Unused Ledger లిస్టులో ఆ Ledger కనపడదు.
  • ఆ Particular Ledger క్లాస్ లో Allocation  situation ఉన్నప్పుడు కూడా ఆ Ledger ని Delete చేయడం కుదరదు .

ఈ విధంగా మనం Tally Prime సాఫ్ట్వేర్ లో యూస్ చేయని Item Ledger ఎలా డిలీట్ చేయాలి  అని తెలుసుకున్నాం  కదా .

ఇలాంటి Tally Prime కి సంబంధించిన మరెన్నో టాపిక్స్ మీద ముందు ముందు అనేక ఆర్టికల్స్ పబ్లిష్ కాబోతున్నాయి కాబట్టి రెగ్యులర్ గా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి,  Tally Prime సాఫ్ట్వేర్ గురించి డీటైల్డ్ గా తెలుసుకోండి.

ఇలాంటి  ట్యుటోరియల్స్ ఇంకా  కావాలి అనుకుంటే మాకు మీ సపోర్ట్ కావాలి. కాబట్టి ఈ పోస్ట్ ని అదే విధంగా, మా వీడియోస్ ని షేర్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top