How to Get Stock Report filters wise in MARG in Telugu

MARG సాఫ్ట్వేర్ లో డంప్ స్టాక్ రిపోర్ట్స్ ఎలా తీసుకోవాలి అని మనం ముందు ఆర్టికల్ లో తెలుసుకున్నాము. ఈ ఆర్టికల్  లో మనం MARG సాఫ్ట్వేర్ లో filters wise గా స్టాక్ రిపోర్ట్స్ ఎలా తీసుకోవాలి అని తెలుసుకుందాం.

MARG సాఫ్ట్వేర్ లో  Stocks  option Select చేసుకుంటే ఇలా ఒక Drop Down వస్తుంది.ఈ Stocks Drop Down లో కింద చూపించిన విధంగా “Filtered Stock ” Select చేసుకోవాలి.

How to Get Stock Report filters wise in MARG in Telugu 1

Filtered Stock లో  కింద చూపించిన విధంగా Stock as On  దగ్గర Present Date సెలెక్ట్ చేస్కుని Enter Key ప్రెస్ చేయాలి .

How to Get Stock Report filters wise in MARG in Telugu 2

ఇప్పుడు Selected Company దగ్గర Spacebar ప్రెస్ చేస్తే కింద చూపించిన విధంగా Yes & No అని వస్తుంది ఇక్కడ Yes ని Select చేయాలి.

How to Get Stock Report filters wise in MARG in Telugu 3

Yes అని Select చేసుకున్నాక ఇలా కింద చూపించిన విధంగా CONTROL BOX open అవుతుంది.

How to Get Stock Report filters wise in MARG in Telugu 4

CONTROL BOX

+  Select One

– Unselect One

* Select All

/ Unselect All

s_Bar- Select/Unselect

Enter – Select & Execute

Tab – No. selection

Esc – Exit

shift+* key ని ప్రెస్ చేస్తే ఇలా కింద చూపించిన విధంగా అన్ని Companies Select అవుతాయి.

How to Get Stock Report filters wise in MARG in Telugu 5

అన్ని Companies Select చేసాక Enter key ప్రెస్ చేయాలి. Report Batch wise   దగ్గర Spacebar ప్రెస్ చేస్తే కింద చూపించిన విధంగా Yes & No అని వస్తుంది . మనం Batch wise  Filter చేయాలి అనుకోట్లేదు కాబట్టి   No  Select చేయాలి.

How to Get Stock Report filters wise in MARG in Telugu 6

Next  Stock Status దగ్గర Spacebar ప్రెస్ చేస్తే కింద చూపించిన విధంగా All Types of Stocks  చూపిస్తుంది ఇందులో  మనకి కావాల్సింది Available Stock కాబట్టి Available Select చేసుకోవాలి.

How to Get Stock Report filters wise in MARG in Telugu 7

Next  Selected Salt  ఇక్కడ మన కంపెనీ లో Salt అంటే Formula కాబట్టి Default గా No అని Accept చేసుకుంటున్నాను. More Options దగ్గర Spacebar ప్రెస్ చేస్తే కింద చూపించిన విధంగా Yes & No అని వస్తుంది .

How to Get Stock Report filters wise in MARG in Telugu 8

Yes అని సెలెక్ట్ చేస్తే కింద చూపించిన విధంగా  N . number of  Conditions వస్తాయి .  ఈ Conditions base చేసుకుని ఈ రిపోర్ట్ లో Filter /Sorting చేస్కోవచ్చు.కాబట్టి present ఇది మనకు అవసరం లేదు . ఇక్కడ Esc Button ప్రెస్ చేయాలి.

How to Get Stock Report filters wise in MARG in Telugu 9

Esc Button ప్రెస్ చేసాక కింద చూపించిన విధంగా More Options దగ్గర No అని సెలెక్ట్ చేసి  Accept చేయాలి.

How to Get Stock Report filters wise in MARG in Telugu 10

Accept చేసాక కింద చూపించిన విధంగా Filtered  Stock  List చూపిస్తుంది. Filtered  Stock  ను Percentage wise చూడాలి అనుకుంటే Alt +P ప్రెస్ చేయాలి.

How to Get Stock Report filters wise in MARG in Telugu 11

Alt + P ని ప్రెస్ చేసాక  కింద చూపించిన విధంగా  REPORT  Dialogue Box Open అవుతుంది.

How to Get Stock Report filters wise in MARG in Telugu 12

REPORT

A Stock Statement

B Stock Statement 3 Col.

C Stock Statement 4 Col.

D Stock Statement M.Col.

E Stock Register

F  Supp.wise Value-

G Export to File TAX

H Stock &Rates

REPORT  Dialogue Box లో option A Stock Statement సెలెక్ట్ చేసుకోవాలి.

How to Get Stock Report filters wise in MARG in Telugu 13

A Stock Statement Select చేసాక పైన చూపించిన విధంగా INDEX ON Dialogue Box Open అవుతుంది.

INDEX ON

A Group type

B Alphabatic

C  Tax Wise

D Unit

E Rack Wise

F G.Type+Tax

G G.Type+Unit

H Salt

I Purc.Tax

INDEX ON Dialogue Box లో option C  Tax Wise సెలెక్ట్ చేసుకోవాలి.

How to Get Stock Report filters wise in MARG in Telugu 14

C  Tax Wise Select చేసాక కింద చూపించిన విధంగా Tax Wise Box Open అవుతుంది. Tax Wise Box లో  Separate Printing దగ్గర Spacebar ప్రెస్ చేస్తే NO ,Separate ,Summary ని 3 options చూపిస్తుంది

How to Get Stock Report filters wise in MARG in Telugu 15

ఇక్కడ మనం  Tax wise  గా  Stock చూడాలి అనుకుంటున్నాం  కాబట్టి Separate Printing దగ్గర  Summary  Select చేసుకుని Enter >Enter  ప్రెస్ చేయాలి.

Enter >Enter  ప్రెస్ చేసాక కింద చూపిన విధంగా “View ” Button మీద ప్రెస్ చేయాలి.

How to Get Stock Report filters wise in MARG in Telugu 16

మన Company లో ఉన్న Total Stock   యొక్క Tax చూపిస్తుంది.

How to Get Stock Report filters wise in MARG in Telugu 17

ఒకవేళ మీకు ఒక్కొక్క Tax కింద ఎంత stock ఉందొ చూడాలి అంటే  Alt + B ని ప్రెస్ చేయాలి.

Alt + B ని ప్రెస్ చేస్తే  REPORT  Dialogue Box Open అవుతుంది. REPORT  Dialogue Box లో option A Stock Statement  Select చేసుకున్నాక INDEX ON Dialogue Box Open అవుతుంది.INDEX ON Dialogue Box లో option C  Tax Wise సెలెక్ట్ చేసుకోవాలి.

How to Get Stock Report filters wise in MARG in Telugu 18

C  Tax Wise Select చేసాక కింద చూపించిన విధంగా Tax Wise Box Open అవుతుంది.ఇందాక మనం Summary చూసాం కదా ఇప్పుడు  Separate Printing దగ్గర  Separate Select చేసుకుందాం.

How to Get Stock Report filters wise in MARG in Telugu 19

Enter >Enter  ప్రెస్ చేసి  “View ” Button  ప్రెస్ చేయాలి. ఒక్కొక్క Tax Rate కింద ఉన్న Stock కింద చూపిన విధంగా మనం చూడొచ్చు.

How to Get Stock Report filters wise in MARG in Telugu 20

Esc Button ప్రెస్ చేసి ఒకవేళ మనం Filtered Stock లో index గా చూడాలి అనుకుంటే F 5 ప్రెస్ చేయాలి. కింద చూపిన విధంగా Find Name Text Box లో enter చేసుకుని Filter చేసుకోవచ్చు.

How to Get Stock Report filters wise in MARG in Telugu 21

Particular  Item ని Modify చేయాలి అనుకుంటే F 3 ప్రెస్ చేస్తే కింద చూపిన విధంగా Modify చేసుకోవచ్చు.

How to Get Stock Report filters wise in MARG in Telugu 22

ఈ కింద చూపినవి అన్ని కూడా Shortcut Keys  F3-Edit ,F5-Index, Enter-Register ,F6-Calculate Total ,F9-store, F10-Filter, *-shortage, Ctrl+F1-Ageing.

How to Get Stock Report filters wise in MARG in Telugu 23

ఈ విధంగా మనం MARG సాఫ్ట్వేర్ లో filters wise గా  స్టాక్ రిపోర్ట్స్ ఎలా తీసుకోవాలి అని తెలుసుకున్నాం  కదా.

ఇలాంటి Marg సాఫ్ట్వేర్ కి సంబంధించిన మరెన్నో టాపిక్స్ మీద ముందు ముందు అనేక ఆర్టికల్స్ పబ్లిష్ కాబోతున్నాయి కాబట్టి రెగ్యులర్ గా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి,  Marg సాఫ్ట్వేర్ గురించి డీటైల్డ్ గా తెలుసుకోండి.

ఇలాంటి  ట్యుటోరియల్స్ ఇంకా  కావాలి అనుకుంటే మాకు మీ సపోర్ట్ కావాలి. కాబట్టి ఈ పోస్ట్ ని అదే విధంగా, మా వీడియోస్ ని షేర్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top