How to pay Advance tax challan online in Telugu

Income Tax and GST ఫైలింగ్ చేయటానికి లాస్ట్ డేట్స్ ఎప్పుడు అని ఎలా తెలుసుకోవాలో మనం ముందు ఆర్టికల్ లో తెలుసుకున్నాము. ఈ ఆర్టికల్  లో మనం Advance tax challan ను  ఎలా పే చేయాలి అని తెలుసుకుందాం.

Advance tax / Self Assessment tax( Non -TDS / TCS Challan No. 280) ఆన్లైన్ ద్వారా ఎలా pay చేయాలంటే ముందుగా  Google Chrome లో Income Tax Advance tax Payment  అని search చేయాలి.

How to pay Advance tax challan online in Telugu 1

కింద చూపిన విధంగా e _Payment  for TIN – TIN  User  అనే లింక్ ద్వారా మనం Advance tax / Self Assessment tax ను పే చేయొచ్చు.దానికోసం ఈ లింక్ మీద Right click చేసి  Open Link in New Tab మీద click  చేయాలి.

How to pay Advance tax challan online in Telugu 2

కింద చూపిన విధంగా Website ఓపెన్  అవుతుంది. ఇందులో Non -TDS / TCS Challan No. 280 అని ఉంది కదా మనం pay చేయాల్సింది ఇదే కాబట్టి

How to pay Advance tax challan online in Telugu 3

ఈ column లో కింద చూపిన విధంగా Proceed మీద క్లిక్ చేయాలి.

How to pay Advance tax challan online in Telugu 4

Proceed మీద క్లిక్ చేసాక కింద చూపిన విధంగా ఓపెన్ అవుతుంది.
ఒక Financial Year లో మనం పే చేయాల్సిన మొత్తం Tax ను 4 సార్లుగా  పే చేయొచ్చు (జూన్ 15th ,సెప్టెంబర్ 15th, డిసెంబర్ 15th , మార్చ్ 15th ). ఉదాహరణకు మనం 100/- Tax పే చేయాలనుకోండి దానిలో జూన్ 15th న 15/-,సెప్టెంబర్ 15th న 45/-,డిసెంబర్ 15th న 75/- ,మార్చ్ 15th న 100/- పే చేయొచ్చు. Advance tax / Self Assessment tax pay చేయడం వల్ల వచ్చే benefit ఏంటి అంటే మనం ఈ Financial Year లో జరిగిన Transactions కి సంబంధించిన Tax 100/- ముందుగానే pay చేస్తే మనం కట్టాల్సిన Interest (వడ్డీ ) తగ్గుతుంది. మనం pay చేసాక Due Date కు కనీసం 3 నెలల గ్యాప్ ఉంటుంది ఈ days లో  జరిగే  Transactions కి Interest (వడ్డీ ) పడదు.
ఇక్కడ మనకి ఉన్న క్లైంట్స్ లో ఒక క్లయింట్ ది  Advance tax / Self Assessment tax pay చేసి చూద్దాం. Tax Applicable అంటే మనం ఏ person కి ఐతే tax చేస్తున్నామో ఆ person యొక్క status. ఇక్కడ  మనం ఒక individual person ది pay చేస్తున్నాం కాబట్టి Tax Applicable దగ్గర(0021) Income Tax (Other than Companies ) ను కింద చూపిన విధంగా సెలెక్ట్ చేసుకోవాలి.

How to pay Advance tax challan online in Telugu 5

Next  Type of Payment దగ్గర 9 options ఉన్నాయ్   ఇక్కడ కింద చూపిన విధంగా  (100) Advance Tax ను సెలెక్ట్ చేసుకోవాలి (ఒకవేళ మనం ప్రెసెంట్ Quarter ది  కాకుండా మిగినవి పే చేస్తున్నట్లైతే (300)Self Assessment tax ను సెలెక్ట్ చేసుకోవాలి ).
How to pay Advance tax challan online in Telugu 6
Mode of Payment దగ్గర Net Banking సెలెక్ట్ చేసుకుంటే Bank Name సెలెక్ట్ చేస్తే సరిపోతుంది. Debit Card సెలెక్ట్ చేసుకుంటే card డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ Net Banking సెలెక్ట్ చేసి కింద చూపిన విధంగా Bank Name సెలెక్ట్ చేసుకుందాం.

How to pay Advance tax challan online in Telugu 7

Permanent Account No అని ఉంది కదా ఇక్కడ ప్రతి ఒక్క Taxpayer కు ఒక PAN నెంబర్ ఉంటుంది ఇది 10-Digit నెంబర్ (ఇందులో ఫస్ట్ 4 letters Alphabets  తర్వాత 5 Numerical తర్వాత ఒక Logical Character Alphabet గా ఉంటుంది). ఈ నెంబర్ ను Copy చేసి Paste చేసుకుందాము .

How to pay Advance tax challan online in Telugu 8

Next  Assessment Year (present year కి Assessment Year అంటే Next Year, Financial  Year అంటే  Current Year ) దగ్గర కింద చూపిన విధంగా Next Year సెలెక్ట్ చేసుకోవాలి.

 

How to pay Advance tax challan online in Telugu 9

ఇప్పుడు Scroll చేసి Remaining Details కూడా కింద చూపిన విధంగా Fill  చేయాలి.

How to pay Advance tax challan online in Telugu 10

కింద ఇమేజ్ లో గమనించండి Details Fill   చేసాక Captcha Code ఎంటర్ చేయాలి.

How to pay Advance tax challan online in Telugu 11

Captcha Code ఎంటర్ చేసాక  పైన చూపిన విధంగా Proceed మీద క్లిక్ చేయాలి.

How to pay Advance tax challan online in Telugu 12

Proceed మీద క్లిక్ చేసాక  పైన చూపిన విధంగా Please Confirm Your Information Before Proceeding అని వస్తుంది. Details అన్ని చెక్ చేసుకుని Scroll చేసి కింద చూపిన విధంగా I  agree దగ్గర ఉన్న Check Box మీద క్లిక్ చేసి Submit to the Bank మీద క్లిక్ చేయాలి.

How to pay Advance tax challan online in Telugu 13

Submit to the Bank మీద క్లిక్ చేసాక  కింద  చూపిన విధంగా Internet Banking సెలెక్ట్  చేసి Submit మీద క్లిక్ చేయాలి.

How to pay Advance tax challan online in Telugu 14

Submit మీద క్లిక్ చేసాక  కింద  చూపిన విధంగా Corporate Banking /YONO Business సెలెక్ట్ చేసి ఆ particular Tax Payer యొక్క Username  మరియు  Password ఎంటర్ చేసి Login మీద క్లిక్ చేయాలి.

How to pay Advance tax challan online in Telugu 15

Login మీద క్లిక్ చేసాక  కింద చూపిన విధంగా ఓపెన్ అవుతుంది.

How to pay Advance tax challan online in Telugu 16

ఇక్కడ కింద చూపిన విధంగా Tax దగ్గర Amount ఎంటర్ చేయాలి.

How to pay Advance tax challan online in Telugu 17

ఇప్పుడు Scroll చేసి కింద చూపిన విధముగా  Calculate బటన్  మీద క్లిక్ చేయాలి.

How to pay Advance tax challan online in Telugu 18

ఈ Tax Amount Confirm అనుకుంటే కింద చూపిన విధముగా Confirm మీద క్లిక్ చేయాలి.

How to pay Advance tax challan online in Telugu 19

Confirm మీద క్లిక్ చేసాక ఆ particular Tax Payer కి OTP వస్తుంది. ఆ OTP  కింద చూపిన విధంగా  ఇక్కడ ఎంటర్ చేసి Confirm మీద క్లిక్ చేయాలి.

How to pay Advance tax challan online in Telugu 20

Confirm మీద క్లిక్ చేసాక చూసారుగా Your Payment was Successful అని వచ్చింది(కింద ఇమేజ్ లో  గమనించండి).

How to pay Advance tax challan online in Telugu 21

Click here to see the challan details మీద క్లిక్ చేస్తే కింద చూపిన విధంగా Challan ఓపెన్ అవుతుంది. ఈ Challan మనం Print గానీ Download గానీ చేసుకోవచ్చు .

How to pay Advance tax challan online in Telugu 22

కింద చూపిన విధంగా PDF Format లో Print చేసుకుందాం .

How to pay Advance tax challan online in Telugu 23

ఇక్కడ Save As లో మనకి కావాల్సిన ఫోల్డర్ సెలెక్ట్ చేసుకుని Save మీద క్లిక్ చేయాలి.

How to pay Advance tax challan online in Telugu 24

కింద ఇమేజ్ లో గమనించండి మనం Advance tax పే చేసేటప్పుడు ఇచ్చిన డీటెయిల్స్ (0021) దరు than Companies అండ్ (100)Advance Tax  ,Assessment Year 2023-2024 అంటే మనం కర్రెక్టుగా పే చేశామా లేదా అనేది క్లారిటీ కోసం మళ్ళీ చూపించడం జరిగింది.

How to pay Advance tax challan online in Telugu 25

ఇప్పుడు మనం అడ్వాన్సు టాక్స్ చలాన్ ఎలా పే చేయాలి అని తెలుసుకున్నాం కదా.

ఇలాంటి TAX కి సంబంధించిన మరెన్నో టాపిక్స్ మీద ముందు ముందు అనేక ఆర్టికల్స్ పబ్లిష్ కాబోతున్నాయి కాబట్టి రెగ్యులర్ గా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి.

ఇలాంటి  ట్యుటోరియల్స్ ఇంకా  కావాలి అనుకుంటే మాకు మీ సపోర్ట్ కావాలి. కాబట్టి ఈ పోస్ట్ ని అదే విధంగా, మా వీడియోస్ ని షేర్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top