How to See Outstanding Report in Marg in Telugu

ABC Analysis రిపోర్ట్ Marg ERP లో ఎలా చూడాలో ముందు ఆర్టికల్ లో తెలుసుకున్నాము. ఈ ఆర్టికల్ లో మనం OutStanding రిపోర్ట్ ను  Marg ERP లో ఎలా చూడాలో తెలుసుకుందాం.

ముందుగా Marg ERP సాఫ్ట్వేర్ లో ఒక కంపెనీ ని ఓపెన్ చేయాలి. ఇప్పుడు మెనూ లో కింద చూపిన విధంగా Books  ఆప్షన్ మీద క్లిక్ చేసి DropDown లో Outstandings  సెలెక్ట్ చేసుకోవాలి. OutStanding ఓపెన్ చేయడానికి ShortCut Key  Alt +O ప్రెస్ చేయాలి.

How to See Outstanding Report in Marg in Telugu 1

Alt +O ప్రెస్ చేసాక Outstandings లో మనం ఒక Particular Area కి సంబంధించిన Outstanding చూడాలి అనుకుంటున్నాం కాబట్టి  Area Wise మీద ప్రెస్ చేయాలి. {లేదంటే  whole(Total కస్టమర్స్ యొక్క Outstanding ), Party Wise(ఒక Particular Party కి సంబంధించిన  Outstanding ), MR. Wise(ఒక Particular Salesman కి సంబంధించిన  Outstanding ), Route Wise(ఒక Particular Route కి సంబంధించిన Outstanding )ఇలా మనం ఏది చూడాలి అనుకుంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు }.

How to See Outstanding Report in Marg in Telugu 2

Area Wise మీద ప్రెస్ చేసాక  కింద చూపిన విధంగా ఓపెన్ అవుతుంది.

How to See Outstanding Report in Marg in Telugu 3

ఇందులో As On Date దగ్గర ఉదాహరణకు 30-09-2022 అని ఎంటర్ చేద్దాం .

How to See Outstanding Report in Marg in Telugu 4

Next Negative Amount (మనకి ఇవ్వాల్సిన Amount  కంటే ఇచ్చిన Amount  ఎక్కువ ఉంటె Yes అని సెలెక్ట్ చేసుకోవాలి లేదంటే No అని సెలెక్ట్ చేసుకోవాలి) దగ్గర  డిఫాల్ట్ గా No అని ఉంది ఇదేం చేంజ్ చెయ్యట్లేదు. ఇక్కడ P.D. Implementation ఎం చేయలేదు కాబట్టి P.D.Cheque (post debit cheque ఏమైనా ఇస్తే ఇక్కడ mension చేయాలి లేదంటే ఏమి చేంజ్ చేయాల్సిన అవసరం లేదు ) దగ్గర  ఎం చేంజ్ చెయ్యట్లేదు.

How to See Outstanding Report in Marg in Telugu 5

W/o Repl. /Adv. & Load Cash కూడా ఏమి చేంజ్ చేయాల్సిన అవసరం లేదు.

How to See Outstanding Report in Marg in Telugu 6

Party Category దగ్గర దీనిలో Party ‘s Category wise గా డివైడ్  చేసి ఉంటె ఆ particular Party ని సెలెక్ట్ చేసుకోవాలి లేదంటే All అని సెలెక్ట్ చేసుకోవాలి.

How to See Outstanding Report in Marg in Telugu 7

More Options దగ్గర Yes అని సెలెక్ట్ చేస్తే కింద చూపిన విధంగా ఓపెన్ అవుతుంది ఇందులో మనకి కావాల్సిన changes చేసుకుని ఎంటర్ ప్రెస్ చేయాలి లేదంటే Esc బటన్ ప్రెస్ చేయాలి.

How to See Outstanding Report in Marg in Telugu 8

Esc బటన్ ప్రెస్ చేసాక More Options Dialogue Box close అయి Area wise Dialogue Box ఓపెన్ అవుతుంది. ఇక్కడ OK మీద ప్రెస్ చేయాలి.

How to See Outstanding Report in Marg in Telugu 9

OK మీద ప్రెస్ చేసాక ఇక్కడ Area సెలెక్ట్ చేసుకోవాలి.కింద ఇమేజ లో  గమనించండి AREA 8 మీద + Symbol ప్రెస్ చేస్తే సెలెక్ట్ చేసుకుని Enter Key ప్రెస్ చేయాలి.

How to See Outstanding Report in Marg in Telugu 10

Enter Key ప్రెస్ చేసాక ఆ పర్టికులర్ Area కి సంబంధించిన All Party ‘s యొక్క OutStanding రిపోర్ట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ Alt +B ప్రెస్ చేయాలి.

How to See Outstanding Report in Marg in Telugu 11

Alt +B ప్రెస్ చేసాక కింద చూపిన విధంగా Reports Options ఓపెన్ అవుతుంది.

REPORTS

A Outstanding List => Party Wise

B Outstanding List -> Days Wise

C Collection List

D Detailed List

E Summzised List

F Payment Remindeer

G MARG SPECIAL Analyse

H Agening Analyse-> sUMMARY

I Agening Analyse -> INVOICE

J Add/Less Analyae Summary

K Bank Statement

How to See Outstanding Report in Marg in Telugu 12

ఇందులో మన అవసరానికి అనుగుణంగా ఏది ఉపయోగించాలో దాని మీద ప్రెస్ చేయాలి. ప్రెసెంట్ ఇక్కడ general గా అందరు ఉపయోగించే రిపోర్ట్ ఏంటి అంటే A Outstanding List => Party Wise దీని మీద క్లిక్ చేయాలి లేదంటే A ప్రెస్ చేసిన సరిపోతుంది.

How to See Outstanding Report in Marg in Telugu 13

A ప్రెస్ చేసాక కింద చూపిన విధంగా ఓపెన్ అవుతుంది.ఇందులో ఏమైనా మార్పులు చేసుకోవాలంటే చేయొచ్చు.

How to See Outstanding Report in Marg in Telugu 14

ప్రెసెంట్ ఇక్కడ ఎలాంటి చేంజెస్ చెయ్యట్లేదు Outstanding Report  చూడడానికి కింద చూపిన విధంగా View మీద ప్రెస్ చేయాలి.

How to See Outstanding Report in Marg in Telugu 15

View మీద ప్రెస్ చేసాక కింద చూపిన విధంగా Outstanding Report ఓపెన్ అవుతుంది.

How to See Outstanding Report in Marg in Telugu 16

ఈ Outstanding Report  ను Excel Format లో Download చేసుకోడానికి కింద ఇమేజ్ లో చూపిన Symbol మీద ప్రెస్ చేయాలి.

How to See Outstanding Report in Marg in Telugu 17

ఒకవేళ ఈ Outstanding Report  ను PDF  Format లో Download చేసుకోడానికి కింద ఇమేజ్ లో చూపిన Symbol మీద ప్రెస్ చేయాలి.

How to See Outstanding Report in Marg in Telugu 18

ఇక్కడ చుడండి PDF  Symbol మీద ప్రెస్ చేస్తే కింద చూపిన విధంగా మనం Outstanding Report  ను Download చేసుకోవచ్చు.

How to See Outstanding Report in Marg in Telugu 19

చూసారు కదా ఇలా మనం Outstanding Report ను PDF  format లో డౌన్లోడ్ అయింది.

How to See Outstanding Report in Marg in Telugu 20

సో ఇలా మనం OutStanding రిపోర్ట్ ను Marg ERP లో ఎలా చూడాలో తెలుసుకున్నాం కదా.

ఇలాంటి Marg సాఫ్ట్వేర్ కి సంబంధించిన మరెన్నో టాపిక్స్ మీద ముందు ముందు అనేక ఆర్టికల్స్ పబ్లిష్ కాబోతున్నాయి కాబట్టి రెగ్యులర్ గా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి, Marg సాఫ్ట్వేర్ గురించి డీటైల్డ్ గా తెలుసుకోండి.

ఇలాంటి ట్యుటోరియల్స్ ఇంకా కావాలి అనుకుంటే మాకు మీ సపోర్ట్ కావాలి. కాబట్టి ఈ పోస్ట్ ని అదే విధంగా, మా వీడియోస్ ని షేర్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top