How to Enter Stock Opening Balance in Marg ERP in Telugu

MARG ERP లో Price list ని ఎలా Export చేయాలి అని మనం ముందు ఆర్టికల్ లో తెలుసుకున్నాము. ఈ ఆర్టికల్ లో మనం MARG సాఫ్ట్వేర్ లో ఓపెనింగ్ స్టాక్ బాలన్స్ ఎలా ఎంటర్ చేయాలి అని తెలుసుకుందాం.

MARG సాఫ్ట్వేర్ లో ఓపెనింగ్ స్టాక్ బాలన్స్ ను ఎంటర్ చేయడానికి ముందుగా మనం ఒక కంపెనీ ని  ఓపెన్ చేయాలి. ఇప్పుడు మెనులో Masters > Opening Balances > Stock Openings మీద క్లిక్ చేయాలి.

How to enter Stock Opening Balance in Marg ERP in Telugu 1

Stock Openings మీద క్లిక్ చేసాక కింద చూపిన విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో Selected Company దగ్గర డిఫాల్ట్ గా No అని ఉంటుంది Yes అని సెలెక్ట్ చేసుకోవాలి.

How to enter Stock Opening Balance in Marg ERP in Telugu 2

Yes సెలెక్ట్ చేసాక కింద చూపిన విధంగా కంపెనీల లిస్ట్ వస్తుంది ఇక్కడ Control Box లో చూపిన ఆప్షన్స్ ను గమనించండి. ఇక్కడ మనం అన్ని కంపెనీలను సెలెక్ట్ చేయడానికి Shift +* ప్రెస్ చేయాలి.

How to enter Stock Opening Balance in Marg ERP in Telugu 3

Shift +* ప్రెస్ చేసాక కింద చూపిన విధంగా ఓపెన్ అవుతుంది Stock as on దగ్గర( Stock /Ledger ఏ opening Balance అయిన ఎంటర్ చేసేటప్పుడు compulsory గా Financial Year యొక్క starting Date ను మాత్రమే ఎంటర్ చేయాలి) Financial Year యొక్క starting Date ను ఎంటర్ చేయాలి.

How to enter Stock Opening Balance in Marg ERP in Telugu 4

మనం Batch wise రిపోర్ట్ ఎం తీసుకోవట్లేదు కాబట్టి ఏమి చేంజ్ చెయ్యట్లేదు. నెక్స్ట్ Stock Status దగ్గర కింద చూపిన విధంగా Whole అని సెలెక్ట్ చేసుకోవాలి .

How to enter Stock Opening Balance in Marg ERP in Telugu 5

More Options దగ్గర ఏమైనా చేంజెస్ చేసుకోవాలి అనుకుంటే Yes అని సెలెక్ట్ చేసుకుని చేంజ్ చేసుకోవచ్చు ఇక్కడ opening బాలన్స్ ఎంటర్ చేసేటప్పుడు చేంజెస్ చేయాల్సిన అవసరం ఉండదు సో No అని సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు  Accept  బటన్ మీద క్లిక్ చేయాలి.

How to enter Stock Opening Balance in Marg ERP in Telugu 6

Accept  బటన్ మీద క్లిక్ చేసాక కింద చూపిన విధంగా Opening Stock ఓపెన్ అవుతుంది. మనం ఓపెన్ చేసిన ఈ కంపెనీలో 4 ఐటమ్స్ మాత్రమే ఉన్నాయ్ ఇప్పుడు ఈ ఐటమ్స్ యొక్క Opening Balance ఎలా ఎంటర్ చేయాలో చూద్దాం.

How to enter Stock Opening Balance in Marg ERP in Telugu 7

దానికోసం మనం కింద చూపిన విధంగా ఒక ఐటమ్(ఉదాహరణకు DOLO -650MG ) మీద Enter Key ప్రెస్ చేయాలి.

How to enter Stock Opening Balance in Marg ERP in Telugu 8

Enter Key ప్రెస్ చేసాక కింద చూపిన విధంగా ఓపెన్ అవుతుంది.

How to enter Stock Opening Balance in Marg ERP in Telugu 9

ఇందులో  Batch దగ్గర ఉదాహరణకు  BATCH -A అని ఎంటర్ చేసుకుందాం.

How to enter Stock Opening Balance in Marg ERP in Telugu 10

అలాగే Opening దగ్గర ఎన్ని షీట్స్ ఉన్నాయో ఎంటర్ చేయాలి ఇక్కడ 100 అని ఎంటర్ చేసాము అలాగే M .R .P. , Rate (A ), Rate (B ), Expiry కూడా ఎంటర్ చేయాలి.

How to enter Stock Opening Balance in Marg ERP in Telugu 11

అన్ని ఎంటర్ చేసాక కింద చూపిన విధముగా ఓపెన్ అవుతుంది ఇందులో కూడా M .R .P. , PRate(Purchase Rate) ఎంటర్ చేయాలి. ఇలాగె Enter Key ప్రెస్ చేస్తూ అన్ని ఎంటర్ చేయాలి.

How to enter Stock Opening Balance in Marg ERP in Telugu 12

అన్ని ఎంటర్ చేసాక Enter Key ప్రెస్చేస్తే కింద చూపిన విధంగా వస్తుంది. అలాగే  ఇంకొక Batch కూడా ఎంటర్ చేసుకుందాం BATCH -B.

How to enter Stock Opening Balance in Marg ERP in Telugu 13

చూసారుకదా ఇలా మనం ఒక ఐటమ్ కి ఎన్ని బ్యాచ్ లో ఉన్నాయో అవి అన్ని add చేసుకోవచ్చు.

How to enter Stock Opening Balance in Marg ERP in Telugu 14

ఇప్పుడు ఐటమ్ కి సంబంధించిన బ్యాచ్ లు అన్ని ఎంటర్ చేసాక ఇది సేవ్ చేయడానికి Tab ప్రెస్ చేయాలి.

How to enter Stock Opening Balance in Marg ERP in Telugu 15

Tab ప్రెస్ చేసాక పైన చూపిన విధంగా Yes మీద క్లిక్ చేసి Enter Key ప్రెస్ చేయాలి.కింద ఇమేజ్ లో గమనించండి DOLO -650MG యొక్క OPENING బాలన్స్ add అయింది.

How to enter Stock Opening Balance in Marg ERP in Telugu 16

అదే విధంగా మనం ఇంకొక  ఐటమ్(ZINCOVIT -200ML -SYRUP ) యొక్క Opening Balance ను ఎంటర్ చేద్దాం.  దానికోసం మనం పైన చూపిన విధంగా ZINCOVIT -200ML -SYRUP మీద Enter Key ప్రెస్ చేయాలి.

How to enter Stock Opening Balance in Marg ERP in Telugu 17

Enter Key ప్రెస్ చేసాక పైన చూపిన విధంగా ఓపెన్ అవుతుంది.

ఇందులో  Batch దగ్గర ఉదాహరణకు XXX  అని ఎంటర్ చేసుకుందాం. అలాగే Opening దగ్గర ఎన్ని షీట్స్ ఉన్నాయో ఎంటర్ చేయాలి ఇక్కడ 50 అని ఎంటర్ చేసాము అలాగే M .R .P. , Rate (A ), Rate (B ), Expiry కూడా ఎంటర్ చేయాలి.

How to enter Stock Opening Balance in Marg ERP in Telugu 18

అన్ని ఎంటర్ చేసాక కింద చూపిన విధముగా ఓపెన్ అవుతుంది ఇందులో కూడా M .R .P. , PRate(Purchase Rate) ఎంటర్ చేసి page down ప్రెస్ చేస్తే బ్యాచ్ add అయిపోతుంది.

ఇప్పుడు ఐటమ్ కి సంబంధించిన బ్యాచ్ లు అన్ని ఎంటర్ చేసాక ఇది సేవ్ చేయడానికి Tab ప్రెస్ చేయాలి.

How to enter Stock Opening Balance in Marg ERP in Telugu 19

Tab ప్రెస్ చేసాక పైన చూపిన విధంగా Yes మీద క్లిక్ చేసి Enter Key ప్రెస్ చేయాలి.

How to enter Stock Opening Balance in Marg ERP in Telugu 20

పైన ఇమేజ్ లో గమనించండి ZINCOVIT -200ML -SYRUP యొక్క OPENING బాలన్స్ add అయింది.

చూసారుకదా ఇలా మనం ప్రతి Stock Item యొక్క opening Balance ను ఎంటర్ చేసుకోవచ్చు.

ఇప్పుడు మీరు value తో సహా Opening stock రిపోర్ట్ చూడాలి అనుకుంటే Esc బటన్ ప్రెస్ చేయాలి.

How to enter Stock Opening Balance in Marg ERP in Telugu 21

Esc బటన్ ప్రెస్ చేసాక MARG సాఫ్ట్వేర్ Home Page కి Redirect అవుతాము ఇక్కడ పైన  చూపిన విధంగా మెనులో Stocks > Stock Valuation  మీద క్లిక్ చేయాలి.

How to enter Stock Opening Balance in Marg ERP in Telugu 22

Stock Valuation  మీద క్లిక్ చేసాక పైన చూపిన విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ ఏమి చేంజెస్ చేయకుండా Accept మీద క్లిక్ చేయాలి.

How to enter Stock Opening Balance in Marg ERP in Telugu 23

Accept మీద క్లిక్ చేసాక పైన చూపిన విధంగా Stock Items ను Value తో సహా చూపిస్తుంది . ఇప్పుడు మనం MARG సాఫ్ట్వేర్ లో ఓపెనింగ్ స్టాక్ బాలన్స్ ఎలా ఎంటర్ చేయాలి అని తెలుసుకున్నాం కదా.

ఇలాంటి Marg సాఫ్ట్వేర్ కి సంబంధించిన మరెన్నో టాపిక్స్ మీద ముందు ముందు అనేక ఆర్టికల్స్ పబ్లిష్ కాబోతున్నాయి కాబట్టి రెగ్యులర్ గా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి, Marg సాఫ్ట్వేర్ గురించి డీటైల్డ్ గా తెలుసుకోండి.

ఇలాంటి ట్యుటోరియల్స్ ఇంకా కావాలి అనుకుంటే మాకు మీ సపోర్ట్ కావాలి. కాబట్టి ఈ పోస్ట్ ని అదే విధంగా, మా వీడియోస్ ని షేర్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top