How to Know nearly expire stock Report in MARG in Telugu

MARG సాఫ్ట్వేర్ లో ఎక్స్పైర్ అయిన స్టాక్ రిపోర్ట్స్ ఎలా తీసుకోవాలి అని మనం ముందు ఆర్టికల్ లో తెలుసుకున్నాము. ఈ ఆర్టికల్లో  మనం MARG సాఫ్ట్వేర్ లో త్వరలో ఎక్స్పైర్ అయ్యే స్టాక్ రిపోర్ట్స్ ఎలా తీసుకోవాలి అని తెలుసుకుందాం.

త్వరలో ఎక్స్పైర్ అయ్యే స్టాక్ (Nearly Expire Stock) రిపోర్ట్ అనేది  అన్ని Pharma  Companies కి అతి ముఖ్యమైన రిపోర్ట్.

MARG సాఫ్ట్వేర్ లో కింద చూపించిన విధంగా ఒక Company  ని సెలెక్ట్ చేసుకోవాలి.

How to Know nearly expire stock Report in MARG in Telugu 2

ప్రతి Pharma డిస్ట్రిబ్యూటర్ కి Regular గా ఉపయోగపడే రిపోర్ట్ ఇప్పుడు మనం నేర్చుకుందాం.

MARG సాఫ్ట్వేర్ లో కింద చూపించిన విధంగా ఒక Company  ని Select చేసుకున్నాక ఇలా వస్తుంది.

How to Know nearly expire stock Report in MARG in Telugu 4

ఇందులో కింద చూపించిన విధంగా Stocks  option Select చేసుకుంటే ఇలా ఒక Drop Down వస్తుంది.

How to Know nearly expire stock Report in MARG in Telugu 5

ఈ Stocks Drop Down లో కింద చూపించిన విధంగా “Near Expiry Stock ” Select చేసుకోవాలి.

How to Know nearly expire stock Report in MARG in Telugu 6

Near Expiry Stock రిపోర్ట్ కి ఎందుకు ఇంత ఇంపార్టెన్స్  అంటే మనం ఏ Item కి ఎంత Discount ఇవ్వాలి  ఏ Item ఎంత తొందరగా Sale చేసుకోవాలి ఏ Stock  ను Supplier ‘s  కి Return ఇవ్వాలి అనేది ఈ రిపోర్ట్ ద్వారా మనం తెలుసుకోవచ్చు.

Near Expiry Stock లో  కింద చూపించిన విధంగా Stock as On  దగ్గర Present Date సెలెక్ట్ చేస్కుని Enter Key ప్రెస్ చేయాలి .

How to Know nearly expire stock Report in MARG in Telugu 7

ఇప్పుడు Selected Company దగ్గర Spacebar ప్రెస్ చేస్తే కింద చూపించిన విధంగా Yes & No అని వస్తుంది ఇక్కడ Yes ని Select చేయాలి.

How to Know nearly expire stock Report in MARG in Telugu 8

Yes అని Select చేసుకున్నాక ఇలా కింద చూపించిన విధంగా CONTROL BOX open అవుతుంది.

CONTROL BOX

+  Select One

– Unselect One

* Select All

/ Unselect All

s_Bar- Select/Unselect

Enter – Select & Execute

Tab – No. selection

Esc – Exit

How to Know nearly expire stock Report in MARG in Telugu 9

shift+* key ని ప్రెస్ చేస్తే ఇలా కింద చూపించిన విధంగా అన్ని Companies Select అవుతాయి.

How to Know nearly expire stock Report in MARG in Telugu 10

అన్ని Companies Select చేసాక Near Expiry Stock దగ్గర Spacebar ప్రెస్ చేస్తే కింద చూపించిన విధంగా Yes & No అని వస్తుంది . మనకి కావాల్సింది ఈ రిపోర్టే కాబట్టి  Yes Select చేయాలి.

How to Know nearly expire stock Report in MARG in Telugu 11

Next  Stock Status దగ్గర Spacebar ప్రెస్ చేస్తే కింద చూపించిన విధంగా All Types of Stocks  చూపిస్తుంది ఇందులో  మనకి కావాల్సింది Available Stock కాబట్టి Available Select చేసుకోవాలి.

How to Know nearly expire stock Report in MARG in Telugu 12

Next  Selected Salt  ఇక్కడ మన కంపెనీ లో Salt maintain అవ్వట్లేదు  కాబట్టి Default గా No అని Accept చేసుకుంటున్నాను.

How to Know nearly expire stock Report in MARG in Telugu 13

More Options దగ్గర Spacebar ప్రెస్ చేస్తే కింద చూపించిన విధంగా Yes & No అని వస్తుంది .

How to Know nearly expire stock Report in MARG in Telugu 14

Yes అని సెలెక్ట్ చేస్తే కింద చూపించిన విధంగా  N . number of  Conditions వస్తాయి .  ఈ Conditions base చేసుకుని ఈ రిపోర్ట్ లో Filter /Sorting చేస్కోవచ్చు.కాబట్టి present ఇది మనకు అవసరం లేదు . ఇక్కడ Esc Button ప్రెస్ చేయాలి.

How to Know nearly expire stock Report in MARG in Telugu 15

Esc Button ప్రెస్ చేసాక కింద చూపించిన విధంగా More Options దగ్గర No అని సెలెక్ట్ చేసి  Accept చేయాలి.

How to Know nearly expire stock Report in MARG in Telugu 16

Accept చేసాక కింద చూపించిన విధంగా Nearly  Expire Stock  List (అంటే రాబోయే 90 days  లో Expire అయ్యే Stock  List ) చూపిస్తుంది ఇందులో  ప్రతి ఒక్క Item యొక్క Packing ,Batch , Expiry Date(ఎప్పుడు Expire అవుతుంది) , Stock Unit (ఎంత  Stock ఉంది ) అన్ని చూపిస్తుంది.

How to Know nearly expire stock Report in MARG in Telugu 17

Near Expiry Stock లో Selected Company దగ్గర shift+* key ని press చేసి All Companies Select చేసాం కాబట్టి అన్ని Companies యొక్క Nearly  Expire Stock  List చూపిస్తుంది. ఇక్కడ మనం ఏ Item మీద ప్రెస్ చేస్తే ఆ Item యొక్క Details అన్ని కింద చూపించిన విధంగా  Stock  List కింద చూపించడం జరుగుతుంది.

How to Know nearly expire stock Report in MARG in Telugu 18

పైన చూపిన విధంగా ఆ particular Item యొక్క Purchase Rate ,Cost ,Margin ,Deal Price ,Tax ,MRP ,Company Name  ,Supplier Name  ,Date అన్ని చూపిస్తుంది.

ఇప్పుడు  ఇక్కడ మనం Company wise గా  Stock  చూడాలి అనుకుంటే Alt + B ని ప్రెస్ చేయాలి.

How to Know nearly expire stock Report in MARG in Telugu 19

Alt + B ని ప్రెస్ చేసాక  పైన  చూపించిన విధంగా  REPORT  Dialogue Box Open అవుతుంది.

REPORT

A Stock Statement

B Stock Statement 3 Col.

C Stock Statement 4 Col.

D Stock Statement M.Col.

E Stock Register

F  Supp.wise Value-

G Export to File TAX

H Stock &Rates

REPORT  Dialogue Box లో option A Stock Statement సెలెక్ట్ చేసుకోవాలి.

How to Know nearly expire stock Report in MARG in Telugu 20

A Stock Statement Select చేసాక పైన  చూపించిన విధంగా INDEX ON Dialogue Box Open అవుతుంది.

INDEX ON

A Group type

B Alphabatic

C  Tax Wise

D Unit

E Rack Wise

F G.Type+Tax

G G.Type+Unit

H Salt

I Purc.Tax

INDEX ON Dialogue Box లో option A Group type సెలెక్ట్ చేసుకోవాలి.

How to Know nearly expire stock Report in MARG in Telugu 21

A Group type సెలెక్ట్ చేసాక పైన  చూపించిన విధంగా BASED ON Dialogue Box Open అవుతుంది.

BASED ON

A Company

B Salt

BASED ON Dialogue Box లో option A Company  Select చేసుకోవాలి.

How to Know nearly expire stock Report in MARG in Telugu 22

A Company  Select చేసాక పైన  చూపించిన విధంగా Company  Box Open అవుతుంది.Company  Box Separate Printing దగ్గర Spacebar ప్రెస్ చేస్తే NO ,Separate ,Summary ని 3 options చూపిస్తుంది ఇక్కడ మనం  Company   wise  total గా Expire Stock తెలుసుకోవాలి అనుకుంటున్నాం  కాబట్టి Separate Printing దగ్గర  Summary  Select చేసుకుని Enter >Enter >Enter  ప్రెస్ చేయాలి.

How to Know nearly expire stock Report in MARG in Telugu 23

Enter >Enter >Enter  ప్రెస్ చేసాక కింద చూపిన విధంగా “View ” Button మీద ప్రెస్ చేయాలి.

How to Know nearly expire stock Report in MARG in Telugu 24

“View ” Button మీద ప్రెస్ చేసాక కింద చూపిన విధంగా ఆ particular Company యొక్క Expire Stock List వస్తుంది.

How to Know nearly expire stock Report in MARG in Telugu 25

ఈ Expire Stock List లో Quantity ఎక్కువగా ఉన్న Item సెలెక్ట్ చేస్కుని ఆ Item ని In – Time లో sale చేయగలమోలేదో చూసుకోవాలి. ఒకవేళ Quantity ఎక్కువగా ఉన్న Item ని In – Time లో Sale చేయలేము అనుకుంటే Purchase Return చేయాలి.లేదంటే ఆ Item ని వీలైనంత వరకు Discount లో పెట్టి Sale చేసుకుని మనీ waste అవ్వకుండా  చూస్కోవచ్చు అంటే  మనం ఇక్కడ Cash Flow ని Utilize చేసుకున్నట్టు అవుతుంది.

How to Know nearly expire stock Report in MARG in Telugu 26

ఇక్కడ Esc Key ప్రెస్ చేసి Alt + B ని ప్రెస్ చేస్తే REPORT  Dialogue Box Open అవుతుంది. previous మనం ఈ Conditions లో ఆప్షన్ “A ” Select కదా అలా అన్ని Conditions మనం check చేస్కోవచ్చు .

How to Know nearly expire stock Report in MARG in Telugu 27

REPORT  Dialogue Box లో option A Stock Statement  Select చేసుకున్నాక కింద   చూపించిన విధంగా INDEX ON Dialogue Box Open అవుతుంది.

INDEX ON Dialogue Box లో option A Group type Select చేసుకోవాలి.

How to Know nearly expire stock Report in MARG in Telugu 28

Group type Select చేసాక కింద చూపించిన విధంగా BASED ON Dialogue Box Open అవుతుంది.

How to Know nearly expire stock Report in MARG in Telugu 29

BASED ON Dialogue Box లో option A Company  Select చేసుకోవాలి.

How to Know nearly expire stock Report in MARG in Telugu 30

Company  Select చేసాక పైన  చూపించిన విధంగా Company  Box Open అవుతుంది.Company  Box Separate Printing దగ్గర default గా No అని ఉంది కదా Enter >Enter  ప్రెస్ చేసి కింద చూపిన విధంగా “View ” Button  ప్రెస్ చేయాలి.

How to Know nearly expire stock Report in MARG in Telugu 31

View button ప్రెస్ చేసాక కింద చూపిన విధంగా ఆ particular company లో ఎన్ని Items ఉన్నాయ్ ,Batch  No., Expiry Date ,Stock Quantity detail గా చూపిస్తుంది.

How to Know nearly expire stock Report in MARG in Telugu 32

ఈ report ని కింద చూపించిన విధంగా menu bar లో select చేస్కుని ఏ format కైనా మనం Export చేసుకోవచ్చు.

How to Know nearly expire stock Report in MARG in Telugu 33

ఈ విధంగా మనం MARG సాఫ్ట్వేర్ లో త్వరలో ఎక్స్పైర్ అయ్యే స్టాక్ రిపోర్ట్స్ ఎలా తీసుకోవాలి అని తెలుసుకున్నాం  కదా .

ఇలాంటి Marg సాఫ్ట్వేర్ కి సంబంధించిన మరెన్నో టాపిక్స్ మీద ముందు ముందు అనేక ఆర్టికల్స్ పబ్లిష్ కాబోతున్నాయి కాబట్టి రెగ్యులర్ గా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి, Marg సాఫ్ట్వేర్ గురించి డీటైల్డ్ గా తెలుసుకోండి.

ఇలాంటి ట్యుటోరియల్స్ ఇంకా కావాలి అనుకుంటే మాకు మీ సపోర్ట్ కావాలి. కాబట్టి ఈ పోస్ట్ ని అదే విధంగా, మా వీడియోస్ ని షేర్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top