Tally Prime సాఫ్ట్వేర్ లో All Ledgers Opening Balance జీరో చేయటం ఎలా అని మనం ముందు ఆర్టికల్ లో తెలుసుకున్నాము. ఈ ఆర్టికల్ లో మనం Tally Prime సాఫ్ట్వేర్ లో అన్ని ఐటమ్స్ ఓపెనింగ్ క్వాంటిటీ జీరో చేయటం ఎలా అని తెలుసుకుందాం.
ఒక Organization /firm లో Auditors దగ్గర balance Sheets అన్ని Audit అయిపోయాక Final Reports లో ఉన్న Closing Stock తో Books లో ఉన్న Closing Stock మ్యాచ్ కాకపోవచ్చు. అలాంటప్పుడు Closing Stock మ్యాచ్ చేయడం కోసం ఒక్కొక్క ఐటమ్ యొక్క Closing Stock ను Remove చేయాలంటే Time పడుతుంది. దీనికోసం ఈ article బాగా ఉపయోగపడుతుంది.
ఇప్పుడు మనం Tally Prime లో Bulk గా Items Stock Opening Quantity ని ఎలా Remove చేయాలో చూద్దాం. దానికోసం Gateway of Tally లో CHart of Accounts ను కింద విధంగా సెలెక్ట్ చేసుకోవాలి.
Multi Alter అనే ఆప్షన్ ను సెలెక్ట్ చేసాక కింద చూపిన విధంగా All Items ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకోవాలి.
Alt +B ప్రెస్ చేసాక పైన చూపిన విధంగా అన్ని Items యొక్క Opening Balance Remove అవుతుంది.
చూసారుకదా ఒకే ఒక్క సింగల్ క్లిక్ తో అన్ని Items Opening Balance bulk గా ఒకేసారి delete అయిపోయింది. ఇప్పుడు Ctrl +A ప్రెస్ చేస్తే save అవుతుంది.
ఇప్పుడు Gateway of Tally కి Redirect అయ్యే వరకు Esc Button ప్రెస్ చేయాలి.
Stock Items ను సెలెక్ట్ చేసాక Alt +H(Multi-Masters) ప్రెస్ చేయాలి.
Alt +H ప్రెస్ చేసాక కింద చూపిన విధంగా Multi-Masters ఓపెన్ అవుతుంది ఇందులో Multi Alter అనే ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకోవాలి.
Multi Alter అనే ఆప్షన్ ను సెలెక్ట్ చేసాక కింద చూపిన విధంగా All Items ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకోవాలి.
All Items ఆప్షన్ ను సెలెక్ట్ చేసాక కింద గమనించండి All Items Opening Balance Delete అయి ఉంది కదా అంటే మనం కరెక్టుగానే చేసాం అన్నమాట.
ఇలాంటి Tally Prime కి సంబంధించిన మరెన్నో టాపిక్స్ మీద ముందు ముందు అనేక ఆర్టికల్స్ పబ్లిష్ కాబోతున్నాయి కాబట్టి రెగ్యులర్ గా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి, Tally Prime సాఫ్ట్వేర్ గురించి డీటైల్డ్ గా తెలుసుకోండి.
ఇలాంటి ట్యుటోరియల్స్ ఇంకా కావాలి అనుకుంటే మాకు మీ సపోర్ట్ కావాలి. కాబట్టి ఈ పోస్ట్ ని అదే విధంగా, మా వీడియోస్ ని షేర్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి.